స్నేహ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద్వార → ద్వారా (2), మళయాళ → మలయాళ (2) using AWB
పంక్తి 26:
===అవార్డులు===
==జీవిత విశేషాలు==
స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి మరియు గోవింద్. ఈమె జననం [[ముంబై]]లో జరిగింది. తరువాత ఆమె కుటుంబం [[దుబాయి]]కి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మళయాళమలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి([[2000]]) అనే సినిమా ద్వారద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.
 
==సినీ విశేషాలు==
తరువాత ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వారద్వారా ప్రశాంత్ కథానాయకుడిగా 'Virumbigiren (2001) అనే సినిమాలో నటించింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మళయాలమలయాళ రంగాలలో అందరు అగ్ర కథానాయకులతో అనేక పాత్రలలో ఆమె ప్రసిద్ధి చెందినది.
 
==స్నేహ నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/స్నేహ" నుండి వెలికితీశారు