స్వర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q4489450
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , తో → తో , సాంప్రదాయా → సంప్రదాయా, → using AWB
పంక్తి 1:
''అయోమయ నివృత్తికి చూడండి [[స్వర్గం (సినిమా)]]''
{{విస్తరణ}}
'''స్వర్గం''' ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నా, సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించేవారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మతసాంప్రదాయానికిమతసంప్రదాయానికి లేదా తెగకు చెందినవాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మతాలు మరణం తర్వాత ఆత్మలు అమరత్వంతో ప్రశాంత జీవనం గడిపే ఒక ప్రదేశంగా స్వర్గాన్ని సూచిస్తాయి. సాధారణంగా స్వర్గం అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశంగా భావిస్తారు.
మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు [[నరకం]] కు వెళతారు.
 
== హిందువుల స్వర్గం ==
[[దేవతలు]] తో పాటు నివాసం. [[అమృతం]] దొరుకుతుంది. [[రంభ]] [[ఊర్వశి]] [[మేనక]] [[తిలోత్తమ]] లాంటి [[దేవకన్యలు]] స్వర్గలోక వాసుల్ని ఆనందపరుస్తారు. ఈ స్వర్గ లోకానికి అధిపతి [[ఇంద్రుడు]].
 
== యూదా క్రైస్తవుల స్వర్గం ==
స్వర్గార్హత పొందిన భక్తులు ఆడా మగా తేడా లేకుండా దేవదూతల్లాగా మారిపోతారు.అందమైన దేవకన్యలెవరూ దొరకరు. జీవనది నీళ్ళు త్రాగి జీవవృక్ష ఫలాలు తింటారు.దేవుడే నిత్యం దర్శనమిస్తూ ఉంటాడు.నిరంతరం దైవారాధనే. బైబిల్ ప్ర్రకారం స్వర్గం భూమికి ఎంతో దూరంలో లేదు. దేవదూతలు తరుచుగా భూమికి వచ్చిపోయే వారు.
 
== ముస్లిముల స్వర్గం ==
"https://te.wikipedia.org/wiki/స్వర్గం" నుండి వెలికితీశారు