స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నది. → ఉంది., → , , → , using AWB
పంక్తి 35:
}}
 
'''స్వాతి సపరివార పత్రిక<ref>[http://swatipublications.com స్వాతి సపరివార పత్రిక వెబ్సైటు]</ref>''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1984]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి వున్నదిఉంది.
 
==నిర్వహణ వర్గము==
పంక్తి 48:
*నన్ను అడగండి..[[మాలతీ చందూర్]]
*ఈ శీర్షిక మీదే.. పాఠకులు పంపే ప్రశ్నలు మరియు వాటికి కొంటె జవాబులు
* సెక్స్ విజ్ఞానం .. డా.[[జి.సమరం]]
*సెక్స్ అండ్ సైకాలజీ [[డా కొఠారి]]
*అనిల్ స్వాతి... పిల్లల పెంపకం, సరియైన తెలుగుగురించిన విషయాలు.
*కథా ఫలే...[[విద్యా ప్రకాశానందగిరి స్వామి|విద్యా ప్రకాశానందగిరి స్వాముల]] వారు
*ధర్మ సందేహాలు.. [[ఉషశ్రీ]]
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు