"హంపి" కూర్పుల మధ్య తేడాలు

34 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉత్తర వైపు → ఉత్తరం వైపు, దంకు → దానికి , లో → లో , కి → క using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉత్తర వైపు → ఉత్తరం వైపు, దంకు → దానికి , లో → లో , కి → క using AWB)
:గమనిక: '''[[విజయనగరం (కర్ణాటక)]]''' అనే మరొక వ్యాసంలో విషయం విపులంగా ఉన్నది. "విజయనగరం", "హంపి" అనే రండు వ్యాసాలను వేరు వేరుగా చేసి, విషయాన్ని సందుకు అనుగుణంగా విభజించాలి.
 
13-15వ శతాబ్ధములోశతాబ్దములో [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] రాజధాని ఇప్పుడు [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[బళ్ళారి]] జిల్లాలోని ఒక చిన్న పట్టణం. [[విద్యారణ్యుడు|విద్యారణ్య స్వామి]] ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.
.
 
{{main|హంపి వద్ద నిర్మాణ సమూహాలు}}
===నగర ప్రవేశం===
14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తరఉత్తరం వైపు [[తుంగ భద్ర]] నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.
 
నగరం యెక్కయొక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలో కమలాపురకు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం [[దవ్రిడ]] ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన చేపలు, జలచరాలు పర్యాటకుల కళ్ళలను
===విరుపాక్ష దేవాలయం===
800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళుంన్నాయి.
 
*విరుపాక్ష దేవాలయం - హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉన్నదిఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం<ref>{{cite web
|url=http://www.museum.upenn.edu/new/research/Exp_Rese_Disc/Asia/vrp/HTML/Virupaksha.shtml
|title=విరుపాక్ష పరిశోధన ప్రాజెక్టు
|publisher=
|accessdate=2006-09-13
}}</ref> నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నదిఉంది. విరుపాక్ష-పంపా ఆలయం [[విజయనగర సామ్రాజ్యం]] కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దంకుశతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా <ref>{{cite web
|url=http://www.hampionline.com/attractions/virupakshatemple.php
|title= శ్రీ విరుపాక్ష దేవాలయం
}}</ref>
 
*ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్థంబాలుస్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతో కూడి కప్ప బడిన వసరా ఉంటుంది. స్థంభాలతోస్తంభాలతో కూడి ఉన్న వసరాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భగుడి వస్తుంది.<ref>{{cite web
|url=http://www.hampionline.com/attractions/virupakshatemple.php
|title=శ్రీ విరుపాక్ష
}}</ref>
 
ఈ ఆలయ అభివృద్ధిలో [[శ్రీ కృష్ణదేవరాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] పాత్ర ఎంతొఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్థంభాలస్తంభాల వసరాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి.
<ref>{{cite web
|url=http://www.hampi.in/sites/Virupaksha_Temple.htm
 
===విఠల దేవాలయ సముదాయం===
హంపికి ఈశాన్య భాగంలో [[అనెగొంది]] గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలుస్తంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.
 
===శిలా రథం===
ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉన్నదిఉంది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి.
 
===గజ శాల===
పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గరలోనే గజశాల ఉన్నదిఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉన్నదిఉంది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.<ref>{{cite web
|url=http://www.art-and-archaeology.com/india/hampi/ele01.html
|title=గజశాలలు
}}</ref>
 
==ఇతర విశేషాలు== గోపురం నీడ ప్రధాన ఆలయం లోని ఒక చిన్న రంద్రం లోరంద్రంలో నుండి క్రింద నుండి పైకి అనగా తలక్రిందులుగా కనపడటం అప్పటి కళా చాతుర్యం కిచాతుర్యంకి నిదర్శనం
 
==దృశ్యం==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
శిధిలావస్థలోశిథిలావస్థలో ఉన్న దేవాలయలతో ఉన్నదిఉంది.
తుంగబధ్ర నది ఒడ్డున 25 చదరపు కి.మి. విస్తిర్ణంలో విస్తరించి ఉన్నదిఉంది./
 
{{commons category|Group of monuments at Hampi}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009133" నుండి వెలికితీశారు