హంఫ్రీ డేవీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , ను → ను , తో → తో , లను గురించి → ల గురించ using AWB
పంక్తి 20:
'''సర్ హంఫ్రీ డేవీ ''' (జ: [[17 డిసెంబర్]], [[1778]] - మ: [[29 మే]], [[1829]]) బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త మరియు నూతన ఆవిష్కర్త.
==జీవిత విశేషాలు==
సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్) లో రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 1793లో ట్రూరో వెళ్లాడు. 1798లో బ్రిష్టల్‌లోని న్యూమేటిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరాడు. అక్కడ వాయువులపై ప్రయోగాలు చేశాడు. 1801లో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. 1804లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1810లో 'ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌' కి విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1820లో రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఒక మందులమ్మే ఆయన, ఒక వైద్యుడి దగ్గర అప్రెంటీస్ గా పని చేస్తూపనిచేస్తూ [[రసాయన శాస్త్రం]] పై మక్కువ పెంచుకున్నాడు. 1799 లో బ్రిస్టన్ లోని న్యూమాటిక్ ఇన్‌స్టిట్యూట్ లో సహాయకుడుగా పని చేస్తూనేపనిచేస్తూనే [[నైట్రస్ ఆక్సైడ్]] యొక్క లక్షణాలనులక్షణాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నాడు. దీంతో ఆయన్ను 23 సంవత్సరాల వయసులోనే గ్రేట్ బ్రిటన్ లోని రాయల్ ఇన్‌స్టిట్యూషన్ వారు రసాయన శాస్త్ర ఆచార్యులుగా నియమించుకున్నారు.
==ఆవిష్కరణలు==
ఆయన ప్రధాన ఆవిష్కరణలు: క్షార మరియు [[క్షార మృత్తిక లోహాలు]] మరియు [[క్లోరిన్]] మరియు [[అయోడిన్]]. ఇతడు [[డేవీ దీపం]] ను కనుగొని [[గనులు|గనుల]]లో విషవాయువులను గుర్తించి కార్మికులు సురక్షితంగా పనిచేసుకొనే వీలు కల్పించాడు. [[విద్యుద్విశ్లేషణ]] తో బ్యాటరీ విద్యుత్ ని ఉపయోగించి సాధారణ పదార్ధాలను విడగొట్టి కొత్త మూలకాలు తయారుచేయడంలో డేవీ మొదటివాడు.
 
[[భాస్వరం]], మరియు [[సోడియం]] మూలకాలను 1807 వసంవత్సరంలో కనుగొన్నాడు. 1808 లో [[బేరియం]] మరియు [[కాల్షియం]] మూలకాల్ని కనుగొన్నాడు. [[మెగ్నీషియం]] మరియు [[స్ట్రోనియం]] మూలకాలని మొట్టమొదటి సారిగా వేరు చేసింది కూడా ఆయనే. <ref>Sir Humphry Davy." 01 July 2009. HowStuffWorks.com. <http://science.howstuffworks.com/sir-humphry-davy-info.htm> 01 April 2010.</ref>
 
1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి పొటాషియం తయారుచేశాడు. సోడియం హైడ్రాక్సైడ్ నుంచి సొడియంనుసొడియాన్ని వేరుచేశాడు. 1808లో కాల్షియం మూలకాన్ని కనుక్కొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను కూడా గుర్తించాడు. బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్ వాయువుకి ఆ పేరును ప్రతిపాదించాడు.
 
1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి పొటాషియం తయారుచేశాడు. సోడియం హైడ్రాక్సైడ్ నుంచి సొడియంను వేరుచేశాడు. 1808లో కాల్షియం మూలకాన్ని కనుక్కొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను కూడా గుర్తించాడు. బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్ వాయువుకి ఆ పేరును ప్రతిపాదించాడు.
 
చంద్రునిపై ఒక బిలానికి డేవీ పేరు పెట్టారు. నెపోలియన్ బోనా పార్టీ నుంచి ఒక పతకాన్ని పొందాడు. 1819లో హంఫ్రీ డేవీకి''సర్'' బిరుదు ఇచ్చి గౌరవించారు. 1829 మే 29న 50వ ఏట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/హంఫ్రీ_డేవీ" నుండి వెలికితీశారు