"హదీసులు" కూర్పుల మధ్య తేడాలు

7 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , సాంప్రదాయా → సంప్రదాయా, ఖచ్చితత్వ → కచ్చితత్ using AWB
చి (clean up, replaced: గ్రంధాల → గ్రంథాల using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , సాంప్రదాయా → సంప్రదాయా, ఖచ్చితత్వ → కచ్చితత్ using AWB)
{{ముహమ్మద్ ప్రవక్త}}
{{ముస్లింల పవిత్ర గ్రంథాలు}}
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క ''ప్రవచనాలు'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
 
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
 
== సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు ==
== [[సహీ ముస్లిం]] ==
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు)
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలుసంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
 
== సునన్ అబి దావూద్ ==
 
== హదీసుల ప్రామాణికతలపై సందేహాలు శంకలు ==
హదీసుల ప్రామాణికతలపై అనేక సందేహాలు, శంకలూ వున్నాయిఉన్నాయి. ఖురాను లాగా హదీసులు ప్రామాణికత్వాన్ని ఖచ్చితత్వాన్నికచ్చితత్వాన్ని కలిగి లేవని, సందేహాలతో కూడి వున్నవని, ముస్లిం సముదాయాలలో అనేకులు భావిస్తారు.
 
== [[షియా ముస్లిం]]ల ప్రామాణిక హదీసులు ==
|-
|ఉసుల్ అల్-కఫి
|హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి (329 AH)
|15,176 హదిత్ లు
|-
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009154" నుండి వెలికితీశారు