హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), లు → లు (4), సాంప్రదాయము → సంప్రదాయము, చినది. → using AWB
పంక్తి 1:
'''హమ్ద్''' ({{lang-ar|حمد}}) అనునది [[అల్లాహ్|అల్లా]] (పరమేశ్వరుడు) ని స్తుతించే కీర్తన లేదా స్తోత్రం. హమ్ద్ సాధారణంగా [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[పంజాబీ భాష]] మరియు [[ఉర్దూ]] లో వ్రాయబడే సాంప్రదాయమున్నదిసంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము [[ముస్కిం]] లు [[అల్లాహ్]] ప్రపంచంగా భావించే ప్రసిద్ధ గ్రంథం [[ఖురాన్]] నుండి వచ్చినదివచ్చింది. దీని యొక్క ఆంగ్లం లోఆంగ్లంలో సమానార్థం "Praise". అనగా "స్తుతి".
==స్తోత్రం చేసే ప్రాంతాలు,విధానం==
 
హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్రం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్రమున్నది. [[ముస్లింలు]] [[అల్లాహ్]] స్తోత్రాన్ని ''హమ్ద్-ఓ-సనా'' అని పలుకుతారు.ఖురాను యొక్క మొదటి [[సూరా]], [[అల్-ఫాతిహా|సూర-యె-అల్ హమ్ద్]]. సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
 
:''అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్'' అనగా ''అన్ని స్తోత్రములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే''.
 
ఈ సూరాలో అల్లాహ్ స్తోత్రము గలదు గనుక దీనికి ''అల్ హమ్ద్'' (స్తోత్రములు గల) అనే పేరు.
 
హమ్ద్‌ నుహమ్ద్‌ను [[ప్రపంచం]] లో ముస్లిం లుముస్లింలు ఉన్న ముఖ్య ప్రాంతాలైన [[ఇండోనేషియా]] నుండి [[మొరాకో]] వరకు గల ముస్లిం లుముస్లింలు ఆలపిస్తారు. [[ఖవ్వాలీ]] ప్రదర్శన అనేది సాధారణంగా ఒక హమ్ద్ ను కలిగి ఉంటుంది. [[ఖవ్వాలీ]] ప్రదర్శనలో సాంప్రదాయకంగా మొదటి పాట "హమ్ద్" ఉంటుంది.
 
 
==సాహిత్యం==
 
హమ్ద్, కవితా సాహిత్యంలో ఒక కవితా రూపంగా అవతరించింది. కవులు అల్లాహ్ స్తోత్రములను హమ్ద్ రూపంలో రచిస్తారు. హమ్ద్ లను ప్రతి కవీ వ్రాసి తీరుతాడు అనే నానుడి. హమ్ద్ లను ఎక్కువగా [[ఖవ్వాలీ]] లలో గూడా చూడవచ్చు. హమ్ద్ లను ఆలపించేవారిలో [[నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్]], [[అజీజ్ మియాం]], వహీద్ జఫర్, ఆంగ్లగాయకులు [[యూసుఫ్ ఇస్లాం]], [[సమి యూసుఫ్]], ప్రస్తావింపదగినవారు.
 
 
==ఇవీ చూడండి==
* [[ఖవ్వాలీ]]
* [[నాత్]]
 
 
==మూలాలు==
Line 28 ⟶ 25:
* [http://www.islamibayanaat.com - www.IslamiBayanaat.com - ఉర్దు హమ్ద్ / నాట్ / నషీద్ విషయాలు, పుస్తకాలు, ప్రసంగాలు]
* [http://www.islamicacademy.org/html/audio/Hamd.htm/ హమ్ద్ ఎ బారి తాలా]
 
 
{{ఉర్దూ}}
 
 
[[వర్గం:ఉర్దూ సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/హమ్ద్" నుండి వెలికితీశారు