హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , అతిధి → అతిథి , మధ్యపాన → మద్ using AWB
పంక్తి 17:
 
== జననం ==
ఈయన [[1936]] లో [[సెప్టెంబర్ 2]] న తూర్పుగోదావరి [[గొల్లప్రోలు]] మండలం [[రాపర్తి]] గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అనే సుప్రసిద్ధ గంధ రచయిత.
 
కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన [[మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)|మా ఇంటి మహాలక్ష్మి]] 1959 లో [[హైదరాబాద్]] సారధీసారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.<ref>http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm</ref> [[నందమూరి తారక రామారావు]] నిర్మించిన [[సీతారామకళ్యాణం]] అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మభీష్మలో లో శ్రీకృష్ణుడు గాశ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మధ్యపానానికిమద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధిఅతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... [[చిరంజీవి]] నటించిన, [[నాగు]] సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు