"హరప్పా" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), → (2), , → , using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), → (2), , → , using AWB)
[[దస్త్రం:CiviltàValleIndoMappa.png|thumb|250px|[[:en:Indus Valley|సింధూ లోయ]] లో హరప్పా నగర స్థానం, [[సింధూ లోయ నాగరికత]] విస్తీర్ణం (పచ్చ రంగులో).]]
'''హరప్పా''' (ఆంగ్లం :'''Harappa''') ([[ఉర్దూ]]: ہڑپہ , [[హిందీ]]: '''हड़प्पा'''), [[పాకిస్తాన్]] [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] కు ఈశాన్యాన [[:en:Sahiwal|సాహివాల్]] పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన [[నగరం]].
 
నవీన పట్టణం [[రావీ నది]] దగ్గరలో గలదు. ఈ పట్టణము [[:en:ancient history|ప్రాచీన]] [[:en:fortification|కోట]] గల నగరం, [[సింధూ లోయ నాగరికత]] లోని [[:en:Cemetery H culture|హెచ్ ఆకారపు నిర్మాణాలు]] కలిగివున్నది.
 
== చరిత్ర ==
[[సింధూ లోయ నాగరికత]] (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర [[Mehrgarh|మెహర్‌గఢ్]] నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు [[మొహంజో దారో]] మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి. <ref>{{cite book | last = Beck | first = Roger B. | authorlink = | coauthors = Linda Black, Larry S. Krieger, Phillip C. Naylor, Dahia Ibo Shabaka, | title = World History: Patterns of Interaction | publisher = McDougal Littell | date = 1999 | location = Evanston, IL | pages = | url = | doi = | id = | isbn = 0-395-87274-X }}</ref> ఈ నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో [[:en:Sukkur|సుక్కుర్]] వద్ద, మరియు హరప్పా, పశ్చిమ [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] మరియు [[లాహోర్]] కు దక్షిణాన కనుగొనబడ్డాయి.<ref>[[Jonathan Mark Kenoyer|Kenoyer, J.M.]], 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology</ref>
 
[[దస్త్రం:WellAndBathingPlatforms-Harappa.jpg|thumb|232px|హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి మరియు స్నానఘట్టాలు.]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009185" నుండి వెలికితీశారు