హరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) using AWB
పంక్తి 1:
{{ఫిఖహ్}}
 
'''హరామ్''' - '''Ḥarām''' ({{lang-ar|حَرَام}} ''{{transl|ar|ALA|ḥarām}}'') ఇది ఒక అరబ్బీ మరియు [[ఇస్లామీయ పదజాలము]]. [[ఫిఖహ్|ఇస్లామీయ న్యాయశాస్త్రం]] ప్రకారం ఇది ప్రామాణిక పాపం, లేదా నిషిద్ధం. హరాం అనే పదము సాధారణంగా [[అల్లాహ్]] చే నిషేధింపబడినది అనే అర్థానికి వాడుతారు. [[:en:Ahkam|الأحكام الخمسة (అల్-ఆహ్ కామ్ అల్-ఖమ్సా) ]] (ఐదు న్యాయ ఆదేశాలు) లలో ఒకటి. ఇది మానవుల సత్ప్రవర్తనలను, నీతి శాస్త్రాలను నిర్దేశిస్తుంది.<ref name="Adamec 2009 102">{{cite book|last=Adamec|first=Ludwig|title=Historical Dictionary of Islam, 2nd Edition|year=2009|publisher=Scarecrow Press, Inc|location=Lanham|isbn=9780810861619|page=102}}</ref>
==ఇవీ చూడండి ==
* [[ఇస్లామీయ పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/హరామ్" నుండి వెలికితీశారు