హర్ప్‌‌స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్యాది → వ్యాధి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో (8), ల్లొ → ల్లో , కంటె → కంటే , కూడ → using AWB
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
{{Infobox disease
| Name = హర్ప్‌‌స్ జొస్టర్
Line 15 ⟶ 16:
[[దస్త్రం:Herpes zoster chest.png|right|thumbnail]]
 
Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, [[telugu]]: గజకర్ణము) , శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు శరీరం ఎదో ఒకే ప్రాతంలొప్రాతంలో మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లొపిల్లల్లో చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలొరూపంలో వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలొశరీరంలో అలాగె దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థిలు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఎర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది.<ref>http://www.aidsmeds.com/articles/Shingles_6797.shtml</ref>
ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటెకంటే తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనక రెటినా ప్రాంతంలొప్రాంతంలో వచ్చి చివరకు అందత్వం తెప్పించె అవకాశం కూడకూడా ఎక్కువ.
== లక్షణాలు==
ముందుగా ఈ వ్యాధి జ్వరం, చలి, తలనొప్పి, కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగె జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడె అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు ( ద్రవంతొ నిండినవి) శరీరంలొశరీరంలో ఎదో ఒకే ప్రాతంలొప్రాతంలో మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలొనికిచెవిలోనికి ప్రవేశించి చెవుడును తెప్పించె అవకాశము ఉంది.
 
== చికిత్స<ref>http://www.aidsmeds.com/articles/Shingles_6800.shtml</ref>==
 
అన్ని జొస్టర్ వైరసలలానె దీన్ని కూడకూడా బాగు చేయవచ్చు. Acyclovir, Valacyclovir , Famciclovir లాంటి ఆంటి వైరల్ మందులను వాడి పూర్తిగా తగ్గించవద్దు. కొన్ని సార్లు వైరస్ రెజిస్టెన్స్ వల్ల HIV రొగులలొరొగులలో మందులు పనిచేయకపొతె రెండు మందులను కలిపి వాడాల్సి వుంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హర్ప్‌‌స్_జొస్టర్" నుండి వెలికితీశారు