తొలిఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు [[విష్ణుమూర్తి]] పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని 'శయన ఏకాదశి' అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/తొలిఏకాదశి" నుండి వెలికితీశారు