హవాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హవాయి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది., ( → ( using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Kauai04.jpg|thumb|right|"నా పాలి" తీరం, [[:en:Kauai|కౌవియా]]]]
 
'''హవాయి''' పడమర [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్ మహాసముద్రంలోని]] ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్ట్ 21, [[1959]]న [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ [[రేఖాంశం]], 157°47′47″ [[అక్షాంశం|అక్షాంశాలపై]] ఉన్నదిఉంది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19వ శతాబ్దంలో హవాయిని శాండ్విచ్ ద్వీపాలని కూడా వ్యవహరించేవారు.
 
== భౌగోళిక పరిస్థితి ==
పంక్తి 9:
 
== చరిత్ర ==
ఇక్కడ లభ్యమయిన పురాతన వస్తువులనుండి ఈ ద్వీపాలలో మనుషులు 11వ శతాబ్దం నుండి నివాసమున్నరనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. పోలినేషియన్ నాగరికతకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసమున్నారనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఐరోపా దేశస్థులకు ఈ ద్వీపాల గురించి [[1778]] లో బ్రిటీషు నావికుడు [[జేమ్స్ కుక్]] పర్యటనల వలన పరిచయం అయ్యింది. కానీ అంతకన్నా ముందరే [[స్పెయిన్]] వారు ఇక్కడకు వచ్చారన్న వాదన ఉంది.
 
== చిత్ర మాలిక ==
<gallery>
బొమ్మ:Niihau sep 2007.jpg|[[:en:Niihau|నీహావు ద్వీపం (70 sq. mi.)]]
బొమ్మ:Kauai from space oriented.jpg|[[:en:Kauai|కౌవియా ద్వీపం (552.3 sq. mi.)]]
బొమ్మ:Island of Oahu - Landsat mosaic.jpg|[[:en:Oahu|ఒవాహు (598 sq. mi.)]]
పంక్తి 27:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
== బయటి లింకులు ==
 
 
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
 
 
<!-- అంతర్వికీ లింకులు -->
"https://te.wikipedia.org/wiki/హవాయి" నుండి వెలికితీశారు