హారతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రధం → రథం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , పుర్తి → పూర్తి, ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 17:
==విశేషాలు==
* [[సాయిబాబా]] పూజలో ఉదయం ఇచ్చే మేలుకొలుపు హారతిని "కాకడ హారతి" అంటారు.
 
* [[అయ్యప్ప]]కు పూజానంతరం శయన సమయంలో పాడే "హరివరాసనం" భజన అయ్యప్ప పూజా విధానంలో చాలా ముఖ్యమైనది.
* [[తిరుమల]] ఉత్తర మాడ వీధి లోవీధిలో నివసించే [[తరిగొండ వెంగమాంబ]] అనే భక్తురాలి హారతి తీసుకోనిదే [[బ్రహ్మోత్సవాలు|బ్రహ్మోత్సవాల]] సమయంలో ఆమె ఇంటి ముందునుండి రథం కదిలేది కాదట. అందుకు ప్రతీకగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
 
* [[తిరుమల]] ఉత్తర మాడ వీధి లో నివసించే [[తరిగొండ వెంగమాంబ]] అనే భక్తురాలి హారతి తీసుకోనిదే [[బ్రహ్మోత్సవాలు|బ్రహ్మోత్సవాల]] సమయంలో ఆమె ఇంటి ముందునుండి రథం కదిలేది కాదట. అందుకు ప్రతీకగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
 
* హారతి పళ్ళాల తయారీలో కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది. అధికంగా ఇత్తడి పళ్ళాలు, అంచెలంచెల హారతి సెమ్మెలు లభిస్తాయి.
 
==హారతి పాటలు==
*[[శ్రీదేవి]] : [[s:శ్రీ దేవీ మంగళాష్టకము]] పూర్తి పాఠం.
*[[ఆంజనేయుడు]] : [[s:శ్రీఆంజనేయ మంగళాష్టకం]] పుర్తిపూర్తి పాఠం.
*[[వెంకటేశ్వరుడు]] : శ్రీవేంకటేశ మంగళాశాసనం పూర్తి పాఠం [[s:శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]]లో భాగంగా ఉన్నదిఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/హారతి" నుండి వెలికితీశారు