హారూన్ రషీద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), ను → ను (4), గా → గా (2), తో → తో (4), లబ్ది → లబ్ధి, using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Harun Al-Rashid and the World of the Thousand and One Nights.jpg|right|frame|పర్షియా చిత్రము, హారూన్ అల్-రషీద్]]
 
'''హారూన్ అల్-రషీద్''' ([[ఆంగ్లము]] : '''Hārūn al-Rashīd''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] మరియు [[పర్షియన్]] : '''هارون الرشيد''' ); ఇంకనూ ''హారూన్ అర్-రషీద్'', ''హారూన్ అల్-రాషిద్'', ''హారూన్ రషీద్'' అని కూడా పలుకుతారు; [[మార్చి 17]], [[763]] – [[మార్చి 24]], [[809]]) [[ఇరాన్]], [[టెహ్రాన్]] లోని ''రాయ్య్'' లో జన్మించాడు. ఇతను ప్రఖ్యాతిగాంచిన [[అబ్బాసీయ ఖలీఫాలు|అబ్బాసీయ ఖలీఫా]],
 
ఇతను [[786]] నుండి [[809]] వరకు పాలించాడు, ఇతని కాలంలో శాస్త్రీయ, సాంస్కృతిక మరియు ధార్మిక విషయాలు ఉత్థాన దశలో వుండేవి. ఇతడి దూరదృష్టివలన కళలు, సంగీతం మున్నగునవి అభివృద్ధి చెందాయి. ఇతను ఓ పెద్ద గ్రంథాలయం [[బైతుల్ హిక్మా]] ను స్థాపించాడు.
 
ఇతని జీవితం హుందాతనం మరియు గౌరవం కలిగిన సభ (రాజ దర్బారు) మున్నగు విషయాలతో అనేక కథలు మరియు కథనాలు వెలువడ్డాయి. కొన్ని నిజాలైతే కొన్ని కాల్పనికాలు. ప్రఖ్యాతమైన [[అలీఫ్ లైలా|వెయ్యిన్నొక్క రాత్రులు]] లో ఇతడి ప్రాశస్తాన్ని కొనియాడుతూ వ్రాయబడింది. ఇతడి రాజదర్బారు తోరాజదర్బారుతో ప్రేరణ పొంది ఈ కథలు ప్రాచుర్యం పొందాయని కూడా ప్రతీతి.
 
== జీవితం ==
హారూన్ రషీద్ ఇరాన్ లోని టెహ్రాన్ లో జన్మించాడు. ఇతని తండ్రి అబ్బీసీయ మూడవ ఖలీఫా ఐన [[అల్-మహది]], [[775]] నుండి [[786]] వరకు పాలించాడు. తల్లి [[యెమన్]] కు చెందిన బానిస యువతి 'అల్-ఖైజురన్', భర్తకు తగ్గ భార్య, తనయుడికి తగ్గ తల్లి, ఈమె ప్రేరణలతో భర్త మరియు తనయుడు లబ్దిపొందారులబ్ధిపొందారు.
 
హారూన్, తన తల్లి ప్రేరణ మరియు ప్రోత్బలం తోప్రోత్బలంతో తన సామ్రాజ్యాన్ని విశాలీకరించాడు. తల్లి [[789]] లో మరణించింది. తన వజీరు (ముఖ్యమంత్రి) ''యహ్యా బర్కమీద్'', మరియు అతని కుమారుల సహకారంతో తన రాజ్యాన్ని నియంత్రించాడు. యహ్యా కుమారుడు [[జాఫర్ ఇబ్న్ యహ్యా|జాఫర్]], హారూన్ అనుంగుమిత్రుడు.[http://encyclopedia.jrank.org/BAI_BAR/BARMECIDES.html].
 
తన 20 ప్రాయంలో [[ఖలీఫా]] అయ్యాడు. తన సింహాసన అధిష్టాన రోజునే కొడుకు [[అల్ మామూన్]] జన్మించాడు. తరువాత కొద్ది కాలానికి రెండవకుమారుడు [[అల్ అమీన్]] జన్మించాడు. రెండవకుమారుడైన అల్-అమీన్, జుబైదా సంతానం. జుబైదా తండ్రి [[అల్ మన్సూర్]] ([[బాగ్దాదు]] నగర స్థాపకుడు) మనుమరాలు.
 
హారూన్ రషీద్ కాలంలో బాగ్దాదు బాగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలూ అభివృద్ధికి నోచుకున్నాయి. [[ఖలీఫా]]ల రాజధానిగా మారడం తోమారడంతో నిర్మాణాలు, కళలూ, జీవనశైలీ, అత్యాధునిక శాస్త్రాలు జీవం పోసుకున్నాయి. [[దస్త్రం:Harun-Charlemagne.jpg|thumb|left|270px|జూలియస్ కోక్కెర్ట్ చిత్రించిన, హారూన్ రషీద్ సభ.]]
 
796 లో ఖలీఫా హారూన్ రషీద్ తన ప్రభుత్వాన్నీ, సభనూ, మధ్య-యూఫ్రేట్స్ లోనుండు 'అర్-రక్ఖహ్' కు మార్చాడు. ఇచ్చట 12 యేండ్లు గడిపాడు.
 
హారూన్ సాహిత్యానికి పెద్ద పీట వేశాడు, [[కవిత్వం]] మరియు [[సంగీతం]] బాగా వర్థిల్లాయి. తాను స్వయంగా పండితుడు మరియు కవి. తన దర్బారులో సాహితీవేత్తలూ, పండితులూ ఎల్లప్పుడూ గౌరవాలు పొందేవారు. ఇతర దేశాల రాయబారులు, వర్తకులు, యాత్రికులూ, తరచూ ఇతని దర్బారును సందర్శించేవారు. ఇలా ప్రపంచం మొత్తం ఇతడి పేరు ప్రాకింది. చరిత్రకారుడు [[అత్-తరాబీ]] (వీ. 30 పుట. 313) ప్రకారం, హారూన్ రషీద్ కు, వైద్యం చేయడానికి వైద్యులు [[భారతదేశం]] నుండి వచ్చేవారు. హారూన్ [[చైనా]] తో సత్సంబంధాలు కలిగివుండే వాడు.
[[దస్త్రం:Coins During Harun Rashid.JPG|right|frame|హారూన్ కాలం నాటి అబ్బాసీ నాణెములు.]]
 
 
806 లో బైజాంటియన్ సామ్రాజ్యం పై సైనిక బలగాలను పంపాడు, ఇందులో 1,35,000 సైన్యం పాల్గొంది. ఈ సైనిక చర్యతో లొంగిపోయిన బైజాంటియన్ అధినేతలు, 50,000 బంగారు నాణేలను చెల్లించి, 30,000 బంగారు నాణేలను కప్పంగా చెల్లించడానికి ఒప్పుకున్నారు. హి.శ. 181 (క్రీ.శ. 797-798) లో, సిలీసియన్ గేట్స్ కు ఆవలగల 'ద విల్లోస్', మరియు హి.శ. 190 (క్రీ.శ. 806-807) లో 'హిరాక్లియా' లను కైవసం చేసుకున్నాడు.
 
అత్-తరాబీ ప్రకారం, హారూన్, ధార్మికుడూ, దానవంతుడూ, ఉదాత్తుడూ, కవులను పోషించినవాడూ, ధార్మికంగా జరుగు విమర్శలనూ జగడాలనూ పరిసమాప్తి చేసినవాడు. ఇతడు న్యాయపరిపాలకుడు,.
హారూన్ ఎన్నోసార్లు [[హజ్]] కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. అత్-తబరీ ప్రకారం "హారూన్ మరణించినపుడు, ఖలీఫా ఖజానా లో 90 కోట్ల [[దిర్హమ్]]లు వున్నాయి." v. 30 p.  335.
 
[[808]] లో హారూన్ [[ట్ర్రాన్స్ ఓక్సానియా]] లో ప్రయాణం చేస్తున్నపుడు, అనారోగ్యం పాలై మరణించాడు. ఇతనిని [[ఖోరాసాన్]] ([[ఇరాన్]]) గవర్నరైన "హమీద్ ఇబ్న్ ఖహ్‌తబీ" భవనం లో ఖననం చేశారు. ఈ భవనం 'మష్‌హద్' (షహీదుల భవనం) గా పేరుచెందింది . <ref>Zabeth (1999) pp. 12-13</ref>
 
 
[[808]] లో హారూన్ [[ట్ర్రాన్స్ ఓక్సానియా]] లో ప్రయాణం చేస్తున్నపుడు, అనారోగ్యం పాలై మరణించాడు. ఇతనిని [[ఖోరాసాన్]] ([[ఇరాన్]]) గవర్నరైన "హమీద్ ఇబ్న్ ఖహ్‌తబీ" భవనం లోభవనంలో ఖననం చేశారు. ఈ భవనం 'మష్‌హద్' (షహీదుల భవనం) గా పేరుచెందింది . <ref>Zabeth (1999) pp. 12-13</ref>
 
== కాల పట్టిక ==
* [[763]]: హారూన్ రషీద్ మార్చి 17 న జన్మించాడు, ఖలీఫా అల్-మహది మరియు అల్-ఖైజురన్ ల కుమారుడు.
 
* [[780]]: హారూన్, ఓ నామమాత్రపు నాయకుడిగా [[బైజాంటియన్ సామ్రాజ్యం]] పై సైనిక యాత్రలకు పంపబడ్డాడు.
* [[782]]: బైజాంటియన్ పై యుద్ధం చేయుటకు నామమాత్రపు నాయకుడిగా పంపబడ్డాడు. శాంతి-ఒడంబడికలు చేసుకున్న కారణాన ఇతనికి 'అర్-రషీద్' అనే బిరుదొచ్చింది. అర్-రషీద్ అనగా సరైన 'మార్గదర్శకత్వం గావింపబడ్డవాడు' అని. తరువాత ఇతడు [[ట్యునీషియా]], [[ఈజిప్టు]], [[సిరియా]], [[ఆర్మీనియా]] మరియు [[అజర్‌బైజాన్]] ల గవర్నర్ గా నియమింపబడ్డాడు.
 
* [[786]] [[సెప్టెంబరు 14]]: హారూన్ కొత్త [[ఖలీఫా]] గా నియమింపబడ్డాడు. యహ్యా బర్మకీద్, వజీరుగా నియుక్తుడయ్యాడు. కాని తల్లి ఖైజురాన్ రాజకీయాలలో జోక్యం చేసుకొని, కీలకపాత్ర వహించింది.
* [[782]]: బైజాంటియన్ పై యుద్ధం చేయుటకు నామమాత్రపు నాయకుడిగా పంపబడ్డాడు. శాంతి-ఒడంబడికలు చేసుకున్న కారణాన ఇతనికి 'అర్-రషీద్' అనే బిరుదొచ్చింది. అర్-రషీద్ అనగా సరైన 'మార్గదర్శకత్వం గావింపబడ్డవాడు' అని. తరువాత ఇతడు [[ట్యునీషియా]], [[ఈజిప్టు]], [[సిరియా]], [[ఆర్మీనియా]] మరియు [[అజర్‌బైజాన్]] ల గవర్నర్ గా నియమింపబడ్డాడు.
 
* [[786]] [[సెప్టెంబరు 14]]: హారూన్ కొత్త [[ఖలీఫా]] గా నియమింపబడ్డాడు. యహ్యా బర్మకీద్, వజీరుగా నియుక్తుడయ్యాడు. కాని తల్లి ఖైజురాన్ రాజకీయాలలో జోక్యం చేసుకొని, కీలకపాత్ర వహించింది.
 
* [[789]]: 'అల్-ఖైజురాన్' మరణం, తనకొడుకైన హారూన్ చేతికి 'పటిష్ఠమైన రాజ్యం' అప్పగించి వెళ్ళింది.
 
* [[791]]: హారూన్ 'బైజాంటియన్ సామ్రాజ్యాని'కి వ్యతిరేకంగా యుద్ధాలు.
* 795: షియా తిరుగుబాటుదారులను నియంత్రించుటకు, హారూన్, షియా ఇమామ్ అయిన [[మూసా అల్-కాజిమ్]] ను కారాగారంలో వుంచాడు.
 
* 795: షియా తిరుగుబాటుదారులను నియంత్రించుటకు, హారూన్, షియా ఇమామ్ అయిన [[మూసా అల్-కాజిమ్]] ను కారాగారంలో వుంచాడు.
 
* [[796]]: హారూన్ తన రాజభవనాన్ని మరియు ప్రభుత్వాన్ని బాగ్దాదు నుండి 'అర్-రక్ఖాహ్' కు మార్చాడు.
 
* [[800]]: హారూన్ 'ఇబ్రాహీం ఇబ్న్ అల్-అగ్లబ్' ను [[ట్యునీషియా]] గవర్నరుగా నియమించాడు.
 
* [[802]]: హారూన్, [[చార్లెమానీ]] ను, రెండు 'అల్బినో' ఏనుగులను బహూకరించాడు.
* [[803]]: యహ్యా మరణించాడు, అయిననూ హారూన్ లో పరిపాలనా పటుత్వం ఇంకనూ పెరిగినదిపెరిగింది.
 
* [[807]]: హారూన్ బలగాలు [[సైప్రస్]] ను కైవసం చేసుకున్నాయి.
* [[803]]: యహ్యా మరణించాడు, అయిననూ హారూన్ లో పరిపాలనా పటుత్వం ఇంకనూ పెరిగినది.
* [[809]]: తన రాజ్య తూర్పుభాగాలకు యాత్రకు వెళ్ళినపుడు మరణించాడు. తదనంతరం [[అల్-అమీన్]] వారసుడుగా రాజ్యాధికారాలను పొందాడు, మరియు [[ఖలీఫా]] గా నియమింపబడ్డాడు.
 
* [[807]]: హారూన్ బలగాలు [[సైప్రస్]] ను కైవసం చేసుకున్నాయి.
 
* [[809]]: తన రాజ్య తూర్పుభాగాలకు యాత్రకు వెళ్ళినపుడు మరణించాడు. తదనంతరం [[అల్-అమీన్]] వారసుడుగా రాజ్యాధికారాలను పొందాడు, మరియు [[ఖలీఫా]] గా నియమింపబడ్డాడు.
[[అరబ్ సామ్రాజ్యం]]లో [[అబ్బాసీయ ఖలీఫాలు|అబ్బాసీయ ఖలీఫాల]] లో హారూన్ రషీద్ సుప్రసిద్ధుడిగా పేరుగడించాడు. ఇతని కాలం రాజకీయంగానూ సాంస్కృతికంగానూ ఉచ్ఛదశకు చేరుకుంది. ఇతని కాలంలో [[ఇబ్నె కసీర్]] వ్రాయబడింది, దీనితో ఇతను అందరికీ ఆదర్శవంతుడిగా మారాడు. సైనిక పరంగా, మేథోపరంగానూ పేరుప్రఖ్యాతులు గడించాడు. [[అలీఫ్ లైలా|వెయ్యిన్నొక్క రాత్రులు]], చారిత్రకంగా ఇతనినే మూలంగా చేసుకుని వ్రాయబడిందనేది సత్యమని భావించబడుతుంది.
 
Line 94 ⟶ 79:
== మూలాలు మరియు ఇతర పఠనాలు ==
* [[al-Masudi]], [[The Meadows of Gold]], The Abbasids, transl. Paul Lunde and Caroline Stone, Kegan paul, London and New York, 1989
* [[Muhammad ibn Jarir al-Tabari|al-Tabari]] "The History of al-Tabari" volume XXX "The 'Abbasid Caliphate in Equilibrium" transl. C.E. Bosworth, SUNY, Albany, 1989.
 
* [[Muhammad ibn Jarir al-Tabari|al-Tabari]] "The History of al-Tabari" volume XXX "The 'Abbasid Caliphate in Equilibrium" transl. C.E. Bosworth, SUNY, Albany, 1989.
 
* Andre Clot ''Harun Al-Rashid and the Age of a Thousand and One Nights''
 
* Einhard and Notker the Stammerer, "Two Lives of Charlemagne," transl. Lewis Thorpe, Penguin, Harmondsworth, 1977 (1969)
 
* [[John H. Haaren]], ''Famous Men of the Middle Ages'' [http://www.authorama.com/famous-men-of-the-middle-ages-13.html]
 
* William Muir, K.C.S.I., ''The Caliphate, its rise, decline, and fall'' [http://www.answering-islam.org/Books/Muir/Caliphate/]
 
* Theophanes, "The Chronicle of Theophanes," transl. Harry Turtledove, University of Pennsylvania Press, Philadelphia, 1982
 
* {{cite book | last=Norwich| first=John J. | title=Byzantium: The Apogee | publisher=Alfred A. Knopf, Inc. | year=1991 | isbn=0-394-53779-3 }}
 
* {{cite book | last=Zabeth | first=Hyder Reza | title=Landmarks of Mashhad
| publisher=Alhoda UK | year=1999 | id=ISBN 964-444-221-0}}
Line 114 ⟶ 91:
== బయటి లింకులు ==
{{commons2|Harun al-Rashid}}
 
 
{{s-start}}
"https://te.wikipedia.org/wiki/హారూన్_రషీద్" నుండి వెలికితీశారు