హార్మోనియం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని (2), కు → కు , సాంప్రదాయా → సంప్రదాయా, → (2) using AWB
పంక్తి 4:
'''హార్మోనియం''' ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని 1842 లో యూరోపుకు చెందిన అలెగ్జాండ్రి డిబైన్ అనే ఆయన రూపొందించాడు. దాదాపు ఇదే కాలంలో వేరే చోట్ల కూడా ఇలాంటి పరికరాల్నే కనుగొన్నారు.
== ఉపయోగం ==
[[కోల్కత]] కు చెందిన [[ద్విజేంద్రనాధ్ టాగూర్]] దీన్ని 1860 లో ఒక ప్రైవేటు ప్రదర్శనలో వాడినట్టు తెలుస్తోంది. అది కాలితో తొక్కి వాయించే హార్మోనియం అయిఉండవచ్చు. మొదట్లో అందరూ ఆసక్తిగా చూసినా తరువాత మెల్లగా వాడటం మొదలు పెట్టారు. <ref name = "Banglapedia">{{cite web
| url = http://banglapedia.search.com.bd/HT/H_0070.htm
| title = Harmonium
పంక్తి 12:
| work = Banglapedia
| publisher =Asiatic Society of Bangladesh
}}</ref> తరువాత డ్వార్కిన్ అనే కంపెనీకి చెందిన ద్వారకనాథ్ ఘోష్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ హార్మోనియంనుహార్మోనియాన్ని భారతీయ సంగీతానికి అవసరమైన కొన్ని మార్పులు చేసి చేతితో వాయించగలిగే హార్మోనియంగా తయారు చేశాడు. అప్పట్లో [[సంగీతం]] పలికించే వారంతా నేల మీదనో వేదిక మీదనో కూర్చుని వాయిద్య పరికరం ముందు పెట్టుకుని వాయించేవారు. బల్లలు, కుర్చీలు అంతగా ప్రాచుర్యంలో ఉండేవి కావు. ఇది తర్వాత క్రమంగా భారతీయ సంగీతంలో భాగమైంది. <ref name = "Ghose">{{cite web
| url = http://www.dwarkin.com/dwarkinaboutus.htm
| title = The Invention of Hand Harmonium
పంక్తి 20:
| work =
| publisher =Dwarkin & Sons (P) Ltd.
|archiveurl = http://web.archive.org/web/20070409051040/http://dwarkin.com/dwarkinaboutus.htm <!-- Bot retrieved archive --> |archivedate = 2007-04-09}}</ref> పాశ్చాత్య సంగీతం హార్మోనిక్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక వాయిద్యకారుడి రెండు చేతులు హార్మోనియం మీద ఉండాల్సిన అవసరం ఉండేదు. కాబట్టి వారు గాలి పంపుచేయడానికి కాళ్ళు ఉపయాగించారు. భారతీయ సంగీతం మెలోడీ ప్రధానంగా సాగుతుంది కాబట్టి. ఒకచేత్తో గాలిని పంపు చేస్తూ మరో చేత్తో మీటలు వాయించగలిగే వీలుండేది.
 
హార్మోనియం నుహార్మోనియాన్ని మొదట్లో భారతీయ సంగీతంలో ముఖ్యంగా పార్శీ, మరియు మరాఠీ సంగీత వేదికలమీద బాగా వాడేవారు. అయితే ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగంలో వచ్చిన జాతీయోద్యమం వల్ల దీన్ని ఓ విదేశీ వాయిద్యంగా భావించారు. సాంకేతికంగా కూడా హార్మోనియం భారతీయ సంగీతంలో అన్ని శృతులనూ పలికించలేకపోయేది. అంతే కాకుండా ఒక ప్రదర్శనలో మొదట్లో ఒకసారి శృతి చేసిన తర్వాత అది అయిపోయేంతవరూ దాన్ని మార్చడానికి వీలయ్యేది కాదు.
 
హార్మోనియం అనేక భారతీయ సంగీత సాంప్రదాయాల్లోసంప్రదాయాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. [[ఖవ్వాలీ పాట]]ల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం. తెలుగు సాంప్రదాయమైన పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
 
 
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
"https://te.wikipedia.org/wiki/హార్మోనియం" నుండి వెలికితీశారు