హార్సిలీ హిల్స్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Horsley Hills}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., పని చేసాడు → పనిచేసాడు, , → , , ( → ( using AWB
పంక్తి 65:
==చరిత్ర==
 
డబ్ల్యూ.హెచ్.హార్సిలీ అనే బ్రిటిషు అధికారి [[1863]] - 67 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో కలెక్టరుగా పని చేసాడుపనిచేసాడు. 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. దీన్ని ఫారెస్టు బంగ్లా అంటారు. ఆ తరువాత కార్యాలయ భవనం నిర్మించారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాస యోగ్యంగా ఉండి, వాడుకలో ఉన్నాయి. ఫారెస్టు బంగ్లాలోని నాలుగు గదుల్లో ఒక దానికి హార్సిలీ పేరు పెట్టారు.
 
==చూడదగ్గ స్థలాలు==
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు. హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి ([[యూకలిప్టస్]]) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులులవంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు:
*142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.
*వన్యమృగ కేంద్రము (zoo park).
*గవర్నర్ బంగ్లా
*[[జిడ్డు కృష్ణమూర్తి]] నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉన్నదిఉంది.
 
==బొమ్మల కొలువు==
"https://te.wikipedia.org/wiki/హార్సిలీ_హిల్స్" నుండి వెలికితీశారు