హిజ్రత్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 55 interwiki links, now provided by Wikidata on d:q131482 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , గా → గా , జరిగినది. → జరిగింది., → , ) → using AWB
పంక్తి 1:
'''హిజ్రా''' (هِجْرَة), '''హిజ్రాహ్''' లేదా '''హిజ్రత్''' [[మహమ్మదు ప్రవక్త]] మరియు అతని అనుయాయులు [[మక్కా]] నుండి [[మదీనా]] కు క్రీ.శ. [[622]] లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
 
[[మక్కా]] నగరంలో మహమ్మదు ప్రవక్తకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఏకేశ్వరవాదన వినడానికి మక్కావాసులు తయారులేరు. మహమ్మదు ప్రవక్త ఏకేశ్వరవాదాన్ని విగ్రహారాధనను ఖండించడాన్ని మక్కావాసులు జీర్ణించుకోలేకపోయారు. మహమ్మదు ప్రవక్తపై అతని అనుయాయులపై కత్తిగట్టారు. క్రీ.శ. 615 లో మహమ్మదు ప్రవక్త అనుయాయులు [[ఇథియోపియా]] లోని అక్సూమ్ సామ్రాజ్యంలో తలదాచుకొన్నారు. ఈ రాజ్యానికిరాజు క్రైస్తవుడు. ఏకేశ్వరవాదకులైన మహమ్మదుప్రవక్త అనుయాయులకు శరణమిచ్చాడు. "యస్రిబ్" (ప్రస్తుతం దీని పేరు [[మదీనా]]) నగరవాసులు మహమ్మదు ప్రవక్తకు ఆహ్వానించారు. మహమ్మదు ప్రవక్త మక్కా నగరాన్ని వదలడానికి నిశ్చయించుకొన్నారు.
 
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి [[మదీనా]] (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరం గానగరంగా పేరు స్థిరపడింది. [[ముస్లింలు|ముస్లింల]] శకం ''హిజ్రీ'' ప్రారంభమయింది. [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] కాలంలో [[638]] లో [[ఇస్లామీయ కేలండర్]] ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగినదిజరిగింది.
 
== వలస జరిగిన క్రమం ==
 
* దినము 1: గురువారం 26 సఫర్ నెల, హి.శ. 1, [[9 సెప్టెంబరు]] [[622]]
** మక్కానగరం లోని తన ఇంటిని వదిలారు. మక్కాకు దగ్గరలోని [[తూర్ గుహ]] లో మూడు రోజులు గడిపారు.
* దినము 5: సోమవారము 1 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, [[13 సెప్టెంబరు]] [[622]]
** మక్కా పొలిమేరలు దాటి యస్రిబ్ ప్రాంతానికి పయనం.
పంక్తి 26:
 
== మూలాలు ==
* F. A. Shamsi, "The Date of Hijrah", ''Islamic Studies'' '''23''' (1984) : 189-224, 289-323.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హిజ్రత్" నుండి వెలికితీశారు