"హిమాలయాలు" కూర్పుల మధ్య తేడాలు

48 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (10), ని → ని , గా → గా (2), పరివాహక → పరీవాహక, వున్నా using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (10), ని → ని , గా → గా (2), పరివాహక → పరీవాహక, వున్నా using AWB)
[[దస్త్రం:Himalaya-formation.gif|thumb|250px|హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.]]
'''హిమాలయాలు''' లేదా '''హిమాలయా పర్వతాలు''' ([[ఆంగ్లం]] : '''Himalaya Range''') ([[సంస్కృతం]] : हिमालय,), లేదా [[ఆసియా]] లోని '''హిమాలయ పర్వతా పంక్తులు'''. ఈ పర్వత పంక్తులు [[భారత ఉపఖండం|భారత ఉపఖండాన్ని]] [[టిబెట్ పీఠభూమి]] ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో [[కారాకోరం]], [[హిందూకుష్]], [[తోబా కాకర్]] మరియు చిన్న పర్వతశ్రేణులైన [[పామిర్ కోట్]] వరకూ వ్యాపించి వున్నాయిఉన్నాయి. ''హిమాలయాలు'' అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా ''మంచుకు నెలవు''.<ref>[http://library.advanced.org/10131/india.shtml Oracle Education Foundation: Indian Himalayas]</ref>
 
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో [[ఎవరెస్టు పర్వతం]], [[కాంచనగంగ]] మొదలగు [[శిఖరము]]లున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.<ref>{{cite web
</ref>
 
ఈ హిమాలయాలు, [[ఆసియా]] లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : [[భూటాన్]], [[చైనా]], [[భారతదేశం]], [[నేపాల్]] మరియు [[పాకిస్తాన్]]. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన [[సింధు]], [[గంగ]]-[[బ్రహ్మపుత్ర]] మరియు [[యాంగ్‌ట్‌జీ]] నదులకు వనరులు. వీటి పరివాహకపరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నదిఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయిఉన్నాయి.
== హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు ==
 
|[[అన్నపూర్ణ (శిఖరం)|అన్నపూర్ణ]]|| "పంటల దేవత" ||8,091 || 26,545 || 1950 || ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు.||{{Coord|28|35|44|N|83|49|13|E|}}
|-
|[[గాషెర్‌బ్రమ్ I]]||"అందమైన పర్వతం" || 8,080 || 26,509 || 1958 ||ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. [[కారాకోరం]] పాకిస్తాన్/చైనా లోచైనాలో గలదు.||{{Coord|35|43|28|N|76|41|47|E|}}
|-
|[[విశాల శిఖరం]]|| ఫైచాన్ కాంగ్రి || 8,047 || 26,401 || 1957 || ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. [[కారాకోరం]] [[పాకిస్తాన్]]/[[చైనా]] లో గలదు..||{{Coord|35|48|38|N|76|34|06|E|}}
|-
|[[గాషెర్‌బ్రమ్ II]]|| - || 8,035 || 26,362 || 1956 || ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. [[కారాకోరం]] పాకిస్తాన్/చైనా లోచైనాలో గలదు..||{{Coord|35|45|28|N|76|39|12|E|}}
|-
|[[షిషాపాంగ్మా]]|| జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" || 8,013 || 26,289 || 1964 || ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు..||{{Coord|28|21|12|N|85|46|43|E|}}
|-
|[[గాషెర్‌బ్రమ్ IV]]|| - || 7,925 || 26,001 || 1958 || ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. [[కారాకోరమ్]] పాకిస్తాన్/చైనా లోచైనాలో గలదు. .||{{Coord|35|45|38|N|76|36|58|E|}}
|-
|[[మషేర్బ్రం / K1]]|| [[మషెర్బ్రమ్ పర్వతాలు | మషెర్బ్రమ్]] || 7,821 || 25,660 || 1960 || ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. [[కారాకోరం]] పాకిస్తాన్/చైనా లోచైనాలో గలదు. .||{{Coord|35|38|28|N|76|18|21|E|}}
|-
|[[నందా దేవి]]|| "ఆశీర్వదించు-దేవత" || 7,817 || 25,645 || 1936 || ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని [[ఉత్తరాఖండ్]] లో గలదు..||{{Coord|30|22|33|N|79|58|15|E|}}
|-
|[[రాకాపోషి]]|| "మెరిసే కుడ్యము" || 7,788 || 25,551 || 1958 || శిఖరాల సముదాయము. [[కారాకోరం]] పాకిస్తాన్/చైనా లోచైనాలో గలదు. .||{{Coord|36|08|33|N|74|29|22|E|}}
|-
|[[గాంగ్‌ఖర్ పుయెన్సుమ్]]|| గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" || 7,570 || 24,836 || అధిరోహించలేదు || ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. [[భూటాన్]] లో గలదు..||{{Coord|28|02|50|N|90|27|19|E|}} *
|-
|[[అమా దబ్లామ్]]||"తల్లి మరియు ఆమె నెక్లేస్" || 6,848 || 22,467 || 1961 || ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని [[ఖుంబూ]] లో గలదు. .||
|-
|}
* [[కేదార్‌నాథ్]], 12 [[జ్యోతిర్లింగాలు]] గల ప్రదేశం.
* [[గౌముఖ్]], [[భగీరథి]] జన్మస్థానం.
* దేవ్‌ప్రయాగ్, ఇచట [[అలక్‌నంద]] మరియు [[భగీరథి]] నదులు కలసి [[గంగా నది]] గా ఏర్పడుచున్నవి.
* [[రిషీకేష్]], లో [[లక్ష్మణుడు|లక్ష్మణ]] దేవాలయం వున్నదిఉంది.
* [[కైలాశ పర్వతం]], 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే [[మానస సరోవరం]] వున్నది, ఇది [[బ్రహ్మపుత్ర]] జన్మస్థానం.
* [[అమరనాథ్]], ఇక్కడ శివలింగం వున్నదిఉంది.
* [[వైష్ణోదేవి]], ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
* హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. [[దలైలామా]] నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
* [[యతి]] అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
* [[షంభాలా]] బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ [[ఆధ్యాత్మికం]] గా బౌద్ధులు చేరే నగరం.
* [[హేమ్‌కుండ్ సాహెబ్]] - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార.
 
దస్త్రం:Himalayan mountains from air 001.jpg|[[పాకిస్తాన్]] లోని కే-2 దగ్గరలోని [[గ్లేషియర్]] లు
</gallery>
 
 
{{భారతదేశానికి సంబంధించిన విషయాలు}}
<!-- The below are interlanguage links. -->
 
[[వర్గం:హిమాలయాలు]]
[[వర్గం:భారతదేశంలోని పర్వతాలు]]
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
 
<!-- The below are interlanguage links. -->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009290" నుండి వెలికితీశారు