హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధించ → ప్రార్థించ, , → , (4) using AWB
పంక్తి 4:
[[ఫైలు:Narasimha Disemboweling Hiranyakashipu, Folio from a Bhagavata Purana (Ancient Stories of the Lord) LACMA M.82.42.8 (1 of 5).jpg|right|thumb|300px|హిరణ్య కశిపుని వధ - 17వ శతాబ్దపు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతపు చిత్రం]]
== ఇతర వివరాలు ==
* హిరణ్యకశిపుని భార్యలు- [[లీలావతి]], దత్త.
* ‍హిరణ్యకశిపుని కుమారులు- [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.సంహ్లాదుడు, అనుహ్లాదుడు మరియు హ్లాదుడు.
== పురాణాలలో హిరణ్యకశిపుని కథ ==
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగించారు, వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది.వారు విష్ణుమూర్తిని ప్రార్ధించగాప్రార్థించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు, కావున వారి శాపమున మూడుజన్మలు రాక్షసులులుగా జన్మించండనిచెప్పెను. రెండవ భాగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన ప్రహ్లాదుని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, [[ప్రహ్లాదుడు]] ప్రార్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ [[మహావిష్ణువు]] చే చంపబడి తిరిగి [[వైకుంఠం]] చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.
{{హిందూమతము}}
 
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు