43,014
దిద్దుబాట్లు
Ahmed Nisar (చర్చ | రచనలు) ({{ముహమ్మద్ ప్రవక్త}}) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (2), → (2), , → , using AWB) |
||
[[Image:Cave_Hira.jpg|right|150px|జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ]]
{{ముహమ్మద్ ప్రవక్త}}
'''హిరా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : حراء ) లేదా '''హిరా గుహ''' (غار حراء ) [[సౌదీ అరేబియా]], [[హిజాజ్]] ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.
[[ముస్లింలు|ముస్లింల]] సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, [[మహమ్మదు ప్రవక్త]] ఈ గుహలో ధ్యానం చేయుచుండగా [[జిబ్రయీల్]] దూత ప్రత్యక్షమై [[అల్లాహ్]] యొక్క [[వహీ]]
ముహమ్మద్ ప్రవక్త, తన జీవిత నాలుగవ దశాబ్దపు కాలంలోని ఎక్కువ ధ్యానమాచరించే కాలాన్ని ఈ గుహలో గడిపారు. దైవసాన్నిద్ధ్యాన్ని, ఏకాగ్రతను పొందారు.
{{ఇస్లాం}}
[[వర్గం:సౌదీ అరేబియా]]
[[వర్గం:గుహలు]]
|
దిద్దుబాట్లు