హుక్ సూత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: References → మూలాలు using AWB
చి →‎బరువు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లబ్ద → లబ్ధ using AWB
పంక్తి 10:
==బరువు==
{{main|బరువు}}
'''బరువు''' లేదా '''భారము''' ([[ఆంగ్లం]] Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని [[ద్రవ్యరాశి]] మరియు [[గురుత్వ త్వరణం]] ల లబ్దానికిలబ్ధానికి సమానము. 'm' ద్రవ్యరాశి గాను, 'g' గురుత్వ త్వరణం గల వస్తువుకు కలిగే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక [[కిలోగ్రాం]] ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అనగా వస్తువుపై గల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు [[బలం]] ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది కావున భారం [[సదిశ రాశి]] దీనిని స్ప్రింగ్ త్రాసుతో కొలుస్తారు.
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/హుక్_సూత్రము" నుండి వెలికితీశారు