హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా , కూడ → కూడా , ధృఢమై → దృఢమై, అభివృద్ద using AWB |
||
పంక్తి 1:
{{viktionary}}
[[దస్త్రం:HH-43 Huskie of IIAF.jpg|thumb|right|హెలికాప్టరు]]
'''హెలికాప్టరు''' ([[ఆంగ్లం]] Helicopter) గాలిలో ఎగిరే [[విమానం]] వంటి [[వాహనము]]. కాని, మామూలు విమానం లాగా కాకుండా, దీనికి తలపై రెండు లేక నాలుగు [[రెక్కలు]] ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా [[డేగ]] లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు
==హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది?==
పంక్తి 23:
</gallery></center>
*
* [[వరద]] ల సమయంలో వీటి సేవలు అమోఘమైనవి.వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి మరియు వరద బాధితులకు అహారపొట్లాలు,మంచినీరు అందించడానికి ఇవి ఉపకరిస్తాయి.
* హెలికాప్టరులను [[అంబులెన్స్]] క్రింద అత్యవసర పరిస్థితులలో సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో తరళించడానికి కొన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు. వీని ద్వారా సాధారణ అంబులెన్స్ చేరలేని ప్రాంతాలకు సైతం ఇవి వైద్య సేవలను అందించగలవు. ఇలాంటి అంబులెన్స్ హెలికాప్టరులలో అత్యవసర వైద్య సౌకర్యాలు కూడా ఉంటాయి.
* [[పోలీసు]] వ్యవస్థలో హెలికాప్టరు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి మీది బలగాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించి అవసరమైనప్పుడు నేరస్తుల్ని గాలిలోనుండే దాడిచేసి నిర్వీర్యుల్ని చేయగలిగే సామర్థ్యం కలిగువున్నాయి. వీటికి రాత్రి సమయంలో కూడా పనిచేయడానికి అవసరమైన [[ఆయుధాలు]], సెర్చి లైట్లు మరియు [[కెమెరా]]లు అమర్చబడి వుంటాయి.
* [[మిలిటరీ బలాలు]]
* విదేశాలలో వీటిని వ్యవసాయం,అరణ్య అభినృద్ది (Seeding) లాంటి పనులకు వాడుతున్నారు.అనగా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఎరువులు చల్లడానికి,అడవుల
▲* [[మిలిటరీ బలాలు]] హెలికాప్టరు ను గాలిలోంచి భూమి మీది ప్రాంతాలపై [[దాడి]] చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటికి [[గన్]] లు మరియు [[మిసైల్స్]] అమర్చబడి వుంటాయి. వీరు సైనికుల్ని మరియు వారికి కావలసిన పరికరాల్ని కీలకమైన స్థావరాలకు తరలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
▲* విదేశాలలో వీటిని వ్యవసాయం,అరణ్య అభినృద్ది(Seeding) లాంటి పనులకు వాడుతున్నారు.అనగా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఎరువులు చల్లడానికి,అడవుల అభివృద్ది కోసం ఆకాశంనుండి విత్తనాలను వెదజల్లడం లాంటివి.
== ప్రమాదాలు ==
|