హైడ్రోమీటర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , స్వచ్చ → స్వచ్ఛ using AWB
పంక్తి 13:
}}
[[దస్త్రం:Lab.equipmetnt.Hydrometer.jpg|thumb|right|200px|హైడ్రోమీటర్]]
'''హైడ్రోమీటర్''' ను ద్రవముల [[విశిష్టగురుత్వము]] కనుగొనుటకు ఉపయోగిస్తారు.అనగా ద్రవముల సాపేక్ష సాంద్రతను కనుగొనుటకు ఉపయోగిస్తారు.
==నిర్మాణము==
ఇది సాధారణంగా స్థూపాకారపు కాడ కలిగి ఉంటుంది. దీని క్రింది భాగములో [[పాదరసం]] లేదా [[సీసము]] తో నిండియున్న బల్బు ఉంటుంది. కాడపై ఒక స్కేలు క్రమాంకనం చేయబడి ఉంటుంది. ఈ పరికరం ద్రవంలో నిలువుగా తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఈ పరికరమును ఏ ద్రవం విశిష్ట గురుత్వం కనుగొనాలనుకుంటున్నామో దానిలో ఉంచినపుడు అది కొంత వరకు మునిగి కొంత భాగం తేలుతుంది. ద్రవం యొక్క తలం హైడ్రోమీటరులో ఏ భాగమును తాకుతుందో ఆ విభాగము ఆ ద్రవం యొక్క విశిష్ట గురుత్వం అవుతుంది.
==నియమం==
ఈ పరికరం [[ఆర్కిమెడిస్ సూత్రం]] ఆధారంగా పనిచేస్తుంది. అనగా ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మునిగినపుడు వస్తువుపై కలుగజెయబడిన ఊర్థ్వ ఒత్తిడి ఆ వస్తువు కోల్పోయిన ద్రవ భారవుతో సమానంగా ఉంటుంది.
పంక్తి 27:
|-style="background:pink; color:blue" align="center"
|[[లాక్టోమీటర్]]
|[[పాలు|పాల]] స్వచ్చతస్వచ్ఛత తెలుసుకొనుటకు
|-
|-style="background:yellow; color:red" align="center"
"https://te.wikipedia.org/wiki/హైడ్రోమీటర్" నుండి వెలికితీశారు