హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Hyderabad Metro Rail}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు (2), తో → తో (2), ద్వార → ద్వారా , పద్దతి → ప using AWB
పంక్తి 29:
 
== రవాణాకు పునర్నిర్వచనం ==
హైదరాబాదు మెట్రో రైలు ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉన్నదిఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపడుతున్నరు. ఈ రైలు దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. 2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా. మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది.
 
== ప్రాజెక్టు ప్రత్యేకతలు ==
* రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
* ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు - MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం.
* ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలోపద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
* అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థ తోవ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
* భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి. లు ఏర్పాటు.
* తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
* ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
పంక్తి 48:
* అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది.
* పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది.
* రోడ్డు రవాణా తోరవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది.
* ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.
* 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
పంక్తి 54:
* జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు.
* నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు.
* మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు.
* సురక్షిత ప్రయాణం.
 
== ప్రాజెక్టు వివరాలు ==
[[File:HMR Hyderabad (1).JPG|thumb|right|ఎల్ బి నగర్ వద్ద మెట్రో రైలు మార్గము]]
[[File:HMR at mytri vanam (2).JPG|thumb|left|మైత్రి వనం వద్ద నిర్మాణములోనున్న ఒక మెట్రోరైలు స్థంబముస్తంభము]]
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.
* మూడు కారిడార్లు:
పంక్తి 68:
* విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది.
* ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్" లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
 
== స్టేషను ప్రణాళిక ==
[[File:HMR 17.JPG|thumb|left|మెట్రో రైలు స్టేషను కొరకు నిర్మాణములోనున్న జంట స్థంబములుస్తంభములు]]
=== స్టేషను రూపకల్పన ===
 
* స్టేషను నుస్టేషనును స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తున్నరు.
* ఫ్లాట్ఫారంకు, ఎకస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు