హొ చి మిన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: యుద్ద → యుద్ధ (8) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: ఆగష్టు → ఆగస్టు, లో → లో (11), కు → కు (8), గా using AWB
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
'''హొ-చి-మిన్ ''' (Ho Chi Minh) (జననం: మే 19,[[1890]]-మరణం: సెప్టెంబరు 3,[[1969]]) [[వియత్నాం]] [[సామ్యవాదం|సామ్యవాద]] నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి [[వలస పాలన]] కు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు '''గుయెన్ టాట్ థన్'''.
 
[[దస్త్రం:Giap-Ho.jpg|thumb|హొచిమిన్ (కుడి ప్రక్క) మరియు [[:en:Vo Nguyen Giap|వో నిగుయెన్ గియాప్]] (ఎడమ ప్రక్క)]]
'''హొ-చి-మిన్ ''' (Ho Chi Minh) (జననం: మే 19, [[1890]]-మరణం: సెప్టెంబరు 3, [[1969]]) [[వియత్నాం]] [[సామ్యవాదం|సామ్యవాద]] నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి [[వలస పాలన]] కు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు '''గుయెన్ టాట్ థన్'''.
[[దస్త్రం:Giap-Ho.jpg|thumb|హొచిమిన్ (కుడి ప్రక్క) మరియు [[:en:Vo Nguyen Giap|వో నిగుయెన్ గియాప్]] (ఎడమ ప్రక్క) ]]
[[దస్త్రం:Ho Chi Minh Mausoleum 2006.jpg|thumb|హానోయ్ నగరంలో హొ చి మిన్ మౌసోలియమ్]]
[[దస్త్రం:Ho Chi minh estatua.jpg|thumb|హొ చి మిన్ విగ్రహం]]
హొ చి మిన్ మే 19, 1890న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే [[గ్రామం]]లో జన్మించాడు. ఆ కాలంలో ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్న [[ఇండోచైనా]] ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది. సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తరువాత [[1911]] లో ఒక ఫ్రెంచి స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తరువాత [[లండన్]] మరియు [[పారిస్‌]] లలో పనిచేశాడు.
[[మొదటి ప్రపంచ యుద్దం]] ముగిసిన తరువాత [[ఫ్రెంచి కమ్యూనిష్టు పార్టీ]] స్థాపనలో పాలు పంచుకున్నాడు. ఆ తదుపరి శిక్షణ కొరకు [[మాస్కో]] వెళ్ళాడు. ఆ తరువాత [[1924]] లో [[చైనా]] వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు. [[1930]] లో [[ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీ]] ను చైనాలో స్థాపించాడు. [[హాంకాంగ్]] లో [[కమ్యూనిష్టు ఇంటర్నేషనల్]] ప్రతినిథిగా ఉన్న సమయంలో [[1931]] జూన్ నెలలో బ్రిటిష్ పోలీసులు హొ నుహొను అరెష్టు చేసి [[1933]] వరకు జైలులో ఉంచారు. విడుదలైన తరువాత మరలా [[సోవియట్ యూనియన్]] వెళ్ళి తనకు సోకిన క్షయ వ్యాధి నయమయేంతవరకూ అక్కడే ఉన్నాడు. [[1938]] లో మరలా చైనా వెళ్ళాడు.
 
[[1941]] లో [[జపాన్]] [[వియత్నాం]] ను ఆక్రమించినపుడు [[ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీ]] తో తిరిగి సంబంధాలు ఏర్పరచుకుని ''[[వియెత్ మిన్]] '' అనబడే గెరిల్లా సైన్యాన్ని నిర్మించి జపాన్ సైన్యంతో పోరాడాడు. [[1945]] ఆగష్టులోఆగస్టులో [[రెండవ ప్రపంచ యుద్దం]] లో జపాన్ లొంగిపోయిన తరువాత వియత్ మిన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని [[హనోయ్]] రాజధానిగా హొ చి మిన్ నాయకత్వంలో [[డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం]] ను ప్రకటించినదిప్రకటించింది. ఈ యుద్ద సమయంలో పెట్టుకున్న మారుపేరే హొ చి మిన్. ప్రకాశవంతమైనవాడు (Enlightener or He who shines) అని దీని అర్థం.
ఫ్రెంచ్ వారికి వారి వలసలను వదలుకోవటం ఇష్టంలేక పోవటంతో [[1946]] చివరలో ఇరుసేనల మధ్యన యుద్ధం ప్రారంభమైనది. 8సం.లు వియెత్ మిన్ [[గెరిల్లా]] లు ఫ్రెంచ్ దళాలతో పోరాడి చివరకు వారిని ''[[దీన్ బీన్ ఫు]]'' యుద్ధంలో [[1954]] లో ఓడించాయి. తరువాత [[జెనీవా]] లో జరిగిన చర్చలలో దేశం విభజింపబడి ఉత్తర ప్రాంతం మాత్రమే [[వియత్ మిన్]] ఉద్యమకారులకు ఇవ్వడం జరిగినదిజరిగింది. ఆ విధంగా ఏర్పడిన [[ఉత్తర వియత్నాం]] లో హొ చి మిన్ [[సామ్యవాదం|సామ్యవాద]] సమాజాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు.
 
[[1960]] వ దశకం ప్రారంభంలో [[సైగాన్]] రాజధానిగా [[అమెరికా]] సహాయంతో [[దక్షిణ వియత్నాం]] ను పరిపాలిస్తున్న కమ్యూనిష్టేతర ప్రభుత్వం మీద కమ్యూనిష్టు [[గెరిల్లా]] లు యుద్దాన్ని ప్రారభించారు. ఈ యుద్దమే చరిత్రలో [[వియత్నాం యుద్దం]] గా పిలువ బడింది. ఉభయ వియత్నాంలను ఏకీకృతం చేయ తలపేట్టిన హొ ప్రభుత్వం దక్షిణ వియత్నాంలో అచటి ప్రభుత్వ సైన్యాలమీద మరియు అమెరికా సైన్యాలమీద పోరాడుతున్న గెరిల్లాలకు సహాయంగా సైన్యాన్ని పంపినది.
 
హొచిమిన్ ఆరోగ్యం క్షీణించి సెప్టెంబర్ 3, [[1969]]లో మరణించాడు. ఇతని మరణానంతరం ఇతని అనుచరులు దక్షిణ వియత్నాం లోని కమ్యూనిష్టు గెరిల్లాలకు సహాయాన్ని కొనసాగించారు. హొచిమిన్ చనిపోయిన తరువాత ఆరేళ్ళకు [[1975]] లో దక్షిణ వియత్నాంలో కమ్యూనిష్టులు అధికారంలోకి రావడంతో ఉభయ వియత్నాంలు కలిపివేయబడి [[సైగాన్]] పట్టణానికి [[హొచిమిన్ సిటీ]] గా నామకరణం జరిగినదిజరిగింది.
 
== సంతకము ==
"https://te.wikipedia.org/wiki/హొ_చి_మిన్" నుండి వెలికితీశారు