"ౙ" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా (3), → (3), ) → ) using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా (3), → (3), ) → ) using AWB)
{{తెలుగు వర్ణమాల}}
హల్లులలో [[దంతమూలీయ]] [[స్పర్శోష్మ]] [[నాద]] [[అల్పప్రాణ]] (Unaspirated voiced alveolar affricate) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [d͡z]. సామాన్యంగా ఈ ధ్వనిని "దంత్య-జ" అనిగాని "తేలిక-జ" అనిగాని వ్యవహరించడం కద్దు. ISO 15919 లో దీని సంకేతాలుగా [z] ను [ĵ] ను వాడుతారు. IAST లో ఈ ధ్వనికి సంకేతం లేదు.
 
==ఉచ్చారణా లక్షణాలు==
స్థానం: దంతమూలీయం (alveolar)
 
కరణం: [[జిహ్వాగ్రము]] (tongue tip)
 
సామాన్య ప్రయత్నం: [[అల్పప్రాణం|అల్పప్రాణ]] (unaspirated), నాదం (voiced)
 
విశేష ప్రయత్నం: స్పర్శోష్మ (affricate) - ముందుగా [[స్పర్శ]] (stop) ధ్వనిగా పలికుతూ, చివరగా ఊష్మ ధ్వనిగా ఉచ్చరించడం.
 
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
 
==చరిత్ర==
అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య జ గాజగా కంఠ్యాచ్చుల ముందు దంత్య జ గాజగా పలుకుతాం. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య జ గాజగా పలకడం వినిపిస్తుంది కాబట్టి దంత్య జ నుజను ప్రత్యేక వర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009445" నుండి వెలికితీశారు