చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''చిట్వేలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 104., యస్.టీ.డీ.కోడ్ = 08566.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామంలోని పోలీసు స్టేషను, బ్రిటిషువారి కాలంలో 1901 లో నిర్మించారు. ఇప్పటికీ ఇంకా అదే భవనంలోనే కొనసాగించుచున్నారు. [1]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
==గ్రామంలోని దేవాలయాలు==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
ఈ గ్రామంలోని పోలీసు స్టేషను, బ్రిటిషువారి కాలంలో 1901 లో నిర్మించారు. ఇప్పటికీ ఇంకా అదే భవనంలోనే కొనసాగించుచున్నారు. [1]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయం, చోళరాజుల వైభవానికి సాక్షీభూతంగా నిలుచుచున్నది. గుంజన నదీతీరాన, ఒకటిన్నర ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం, అతి ప్రాచీనమైనది. గర్భగుడిలో నేటికీ వెలుగుతగ్గని వరదరాజస్వామి, భక్తులకు అభయమిచ్చుచున్నాడు. 15 అడుగుల ఎత్తయిన ప్రహరీగోడ, ఆలయానికి ప్రధాన రక్షణకవచంగా ఉంది. ఆలయానికి ముందుభాగాన 36 స్తంభాలతో మండపం ఉంది. రాతిస్తంభాలపైన వివిధ శృంగారభంగిమలతో నాట్యవిలాసాల చిత్రాలు, దేవతామూర్తులు మనకు కనువిందుచేయును. ఎత్తయిన రాతి మండపం ఇక్కడ మాత్రమే మనకు కనిపించును. ఈ మండపంలో వాలీ సుగ్రీవుల యుద్ధంలో చెట్టుచాటు నుండి, రాముడు వాలిపై బాణప్రయోగం చేసిన శిల్పాలు, ఇక్కడ ఒకే స్తంభంపై ఉండటం విశేషం. లేపాక్షిని గుర్తుకు తెచ్చే విధంగా రెండు పొరలను అంటించిన మండపస్తంభం, నాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణం. ఆలయ గర్భగుడి దక్షిణ గోడపై ఒక రాతి శాసనం కనిపించుచున్నది. ఈ ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉంది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది. 400 ఏళ్ళనాటిదిగా చెప్పబడుచున్న ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువైనవి. [2]&[6]
#శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం.
Line 22 ⟶ 31:
===పాతచిట్వేలి===
మండల పరిధిలోని పాతచిట్వేలి, మట్లిరాజుల కాలంలో ధన, ధాన్యాగారంగా వర్ధిల్లినది. ఇక్కడ వీరభద్ర, భద్రకాళి ఆలయం ఉంది. రు. 1.01 కోట్లతో నిర్మించిన భవనం, ఐదెకరాల విస్తీర్ణంలో పచ్చనిచెట్లనడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలో ధ్వజస్తంభానికి దాతల ఆర్థిక సహకారంతో పంచలోహరేకులు అమర్చుచున్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ ఆలయం దాతల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. గ్రామానికి చెందిన చిరుద్యోగి శ్రీ సుబ్బరాయుడు రాజు, పట్టుదలతో రు. 50 లక్షలపైగా ఖర్చుచేసి మరమ్మత్తులు చేపట్టినారు. అభివృద్ధిపనులు చేసి రంగులద్దినారు. నేడు ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుచున్నవి. [5] & [7]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గ్రామాలు==
Line 55 ⟶ 68:
*[[వెంకట్రాజులపల్లె]]
 
==మూలాలు==
[1] ఈనాడు కడప 18-9-2013. 4వ పేజీ.
 
[2] ఈనాడు కడప; 7,డిసెంబరు,2013. 5వ పేజీ.
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు కడప; మే-9,2014; 5వ పేజీ.
[41] ఈనాడు కడప; 20142013,మేసెప్టెంబరు-1918; 4వ పేజీ4వపేజీ.
[52] ఈనాడు కడప; 20142013, జూన్డిసెంబరు-217; 4వపేజీ5వపేజీ.
[63] ఈనాడు కడప; 2014, జూన్మే-289; 3వ పేజీ5వపేజీ.
[74] ఈనాడు కడప; 2014, జూలైమే-14, 4వ19; పేజీ4వపేజీ.
[5] ఈనాడు కడప; 2014,జూన్-21; 4వపేజీ.
[6] ఈనాడు కడప; 2014,జూన్-28; 3వపేజీ.
[17] ఈనాడు కడప; 182014,జూలై-9-2013. 4వ14, పేజీ4వపేజీ.
 
{{చిట్వేలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు