శీలా వీర్రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు చిత్రకారులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శీలా వీర్రాజు''' [[1939]], [[ఏప్రిల్ 22 ]][[రాజమండ్రి ]]లో జన్మించాడు. విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది.1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1900లో స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/శీలా_వీర్రాజు" నుండి వెలికితీశారు