మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==జీవిత విశేషాలు==
ఆయన [[గుంటూరు జిల్లా]], [[బాపట్బాపట్ల]] పట్టణంలో [[1939]], [[ఆగష్టు 17 ]]న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రం లోరాష్ట్రంలో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి" గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి" లో ప్రవేశించారు.<ref>[http://www.abfindia.org/PeopleECMMVGupta.aspx Agri Biotech Foundation (ABF)]</ref>
 
==పరిశోధనలు==