ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==పరిష్కారం==
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా [[జనపనార]] లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్ధికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.ఇదీ నేటి ప్రపంచానికి చాలా హానికరం . అందుకోసం జనపనారతో తయారు చేసిన సంచులను ఉపయోగించాలి.
 
===బంగాళాదుంపలతో ప్లాస్టిక్===
బంగాళాదుంపలతో క్యారీబ్యాగ్‌, స్పూన్స్‌లు, ప్లేట్స్‌, పిల్లల ఆట సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు