1969: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
* [[జూలై 4]]: [[కవికొండల వెంకటరావు]], ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. (జ.1892)
* [[ఆగష్టు 25]]: [[మఖ్దూం మొహియుద్దీన్]], ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (జ.1908)
* [[సెప్టెంబరు 3]]:[[హొ చి మిన్]] వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
* [[అక్టోబర్ 14]]: [[అర్దెషీర్ ఇరానీ]], సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు. (జ.1886)
* [[డిసెంబర్ 21]]: [[కొచ్చర్లకోట సత్యనారాయణ]], తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (జ.1915)
"https://te.wikipedia.org/wiki/1969" నుండి వెలికితీశారు