సెప్టెంబర్ 3: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , → (2) using AWB
పంక్తి 18:
== మరణాలు ==
* [[1962]]: [[వినాయకరావు కొరాట్కర్]], మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895)
* [[1969]]: [[హొ చి మిన్]] వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
* [[1987]]: [[రమేష్ నాయుడు]], సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
* [[2011]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_3" నుండి వెలికితీశారు