ప్రధాన మెనూను తెరువు

మార్పులు

232 bytes added ,  3 సంవత్సరాల క్రితం
* [[జనవరి 23]]: [[హిల్డా మేరీ లాజరస్]], ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
* [[మే 19]]: [[హొ చి మిన్]], వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (మ.1969)
* [[జూన్ 6]]: [[గోపీనాధ్ బొర్దొలాయి]], స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
* [[ఆగష్టు 1]]: [[అనంతపంతుల రామలింగస్వామి]], ప్రముఖ తెలుగు కవి. (మ.1977)
* [[ఆగష్టు 6]]: [[మల్లెల దావీదు]], తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (మ.1971)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009795" నుండి వెలికితీశారు