అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[1847]]: [[అనీ బెసెంట్]], హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
* [[1862]]: [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]], విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
* [[1890]]: [[అంకితం వెంకట భానోజీరావు]], విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
* [[1908]]: [[గడిలింగన్న గౌడ్]], [[కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం|కర్నూలు నియోజకవర్గపు]] భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
* [[1915]]: [[కళాధర్]], చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు