"ఆదాయము" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎హైగ్ సిమన్స ఆదాయము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , గ్రంధము → గ్రంథము, పద్దతు → పద్ధతు, స్తాయి → using AWB)
చి (→‎హైగ్ సిమన్స ఆదాయము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , → using AWB)
పూర్తి ఆదాయము అనునది ఒక వ్యక్తి లేదా గృహస్థుని క్రోడీకరించిన ద్రవ్య మరియు ఆద్రవ్య కొనుగోలు సామర్థ్యమును సూచిస్తుంది . ఆర్థికవేత్త నికోలస్ బార్
అత్యుత్తమ స్థాయి గల నిర్వచనాన్ని 1938 లో హైగ్ సీమన్స్సూత్రీకరించారు.
ఆదాయాన్ని రెండు రకాలుగా నిర్వచించవచ్చు.1) వినియోగములో ఉపయోగించబడ్డ హక్కుల మార్కెట్ విలువ యొక్క మొత్తమును ఆదాయముగా పరిగణించవచ్చు. 2) నిల్వవుంచుకున్న లేక సంపాదించిన ఆస్తి హక్కుల విలువలో మార్పును కూడా మనము ఆదాయంగా పరిగణించవచ్చు. విశ్రాంతి లాంటి ఆద్రవ్య వస్తువుల వినియోగ సామర్థ్యం కొలవలేము కాబట్టి ద్రవ్య ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి . కానీ దాని అవిశ్వసనీయత కారణంగా అది విమర్శలు ఎదుర్కొంటున్నది. ఏదేని కర్త/ప్రతినిధి యొక్క వినియోగ అవకాశాలాను ఖచ్చితత్వంతో ప్రతిబింబించడంలో అది విఫలమైంది . అది ఒక వ్యక్తి యొక్క అద్రవ్య ఆదాయమును మొత్తంగా తృణీకరిస్తుంది అంతే కాక స్థూల ఆర్థిక వ్యవస్థలో సామాజిక సంక్షేమము వైపు వకాల్తా అందుకోవడములో అది విఫలమైంది. " బార్" ప్రకారము " ఆచరణలో డబ్బు ఆదాయము మొత్తం ఆదాయము యొక్క నిష్పత్తి రూపేణ వుంటుంది . అది విస్తృతంగా మరియు ప్రామాణిక ప్రక్రియకు వ్యతిరేకంగా మారుతుంది . పూర్తి ఆదాయము యొక్క వనరులను విస్మరించడము వల్ల ఒక వ్యక్తి కివ్యక్తికి వున్న అవకాశాల సమూహముపై పూర్తి స్థాయిలో నివేదన అవరోధంగా వున్నది . అంటే (తె) ? కాకుండా డబ్బు-ఆదాయము యొక్క ఆసంభద్దమైన కొలబద్ద అయిన ఈ వ్యవస్థను బలవంతంగా ఉపయోగించవలసి రావడము పెద్ద వైఫల్యం. స్థూల ఆర్థిక స్థాయిలో వినియోగ కార్యకలాపాల వల్ల పెరుగుతున్నట్లు కనిపించే జాతీయ తలసరి ఆదాయం ఎన్నో సామాజిక ఆరోగ్య అంశాల విస్మరణ వల్ల కలుగు ఆ పెరుగుదల సమాజహితమునకు అతి పెద్ద హాని.
===ఆదాయ అసమానత===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2010020" నుండి వెలికితీశారు