2005: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[మే 17]]: [[కువైట్]]లో మహిళలకు ఓటుహక్కు ప్రసాదించబడింది.
* [[జూలై 6]]: 2012 వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] వేదికగా [[లండన్]] నిర్ణయించబడింది.
* [[జూలై 26]]: భారీ వర్షాల వల్ల [[2005 మహారాష్ట్ర వరదలు|వరదలు]] సంభవించి [[ముంబాయి]] లోతట్టుప్రాంతం నీటమునిగింది. 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.
* [[ఆగష్టు 1]]: [[సౌదీ అరేబియా]] రాజు ఫాద్ మృతి.
* [[అక్టోబర్ 13]]: ఫైడ్ ప్రపంచ [[చదరంగం]] చాంపియన్‌షిప్‌ను వెసెలిన్ టొపాలోవ్ గెలుచుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/2005" నుండి వెలికితీశారు