పొదలకొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
'''పొదిలికొండపల్లి''' (పొదలకుంటపల్లె), [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 357., ఎస్.ట్.డి.కోడ్ = 08405.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, దక్షణాన కలసపాడు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===బెల్లంకొండ సుధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇ.డి)===
Line 102 ⟶ 107:
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల విద్యార్థి వీరనాగిరెడ్డి, కేంద్రప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక Inspire అవార్డుకి ఎంపికైనాడు. ఇతనికి 5వేల రూపాయల నగదు పారితోషికం అందజేశారు. [2]
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
తిరుపతి పల్లె గ్రామం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కోదండరామస్వామి ఆలయం===
శ్రీ కోదండరామస్వామి ఆలయం:- ఈ గ్రామంలోని కృష్ణంరాజుపల్లెలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, జూన్-2 సోమవారం నాదు, విగ్రహ, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [3]
 
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- ===
ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా, గ్రామంలో, 2015, మే నెల-20వ తేదీ, బుధవారంనాడు, ఎడ్ల బలప్రదర్శనను నిర్వహించారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో శ్రీమతి యంబాడి అంకమ్మ అను ఒక శతాధిక వృద్దురాలు ఉన్నారు. ఈమె, 105 సంవత్సరాల వయసులో, 2015, మార్చి-15వ తేదీనాడు, వడదెబ్బకు గురై కన్నుమూసినారు [4]
 
== గణాంకాలు ==
;జనాభా (2011) - మొత్తం 2,494 - పురుషుల సంఖ్య 1,238 - స్త్రీల సంఖ్య 1,256 - గృహాల సంఖ్య 664;
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,551.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,355, మహిళల సంఖ్య 1,196, గ్రామంలో నివాస గృహాలు 548 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 895 హెక్టారులు.
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/Podalakondapalli]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/Podalakondapalli]
[2] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-17; 4వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-3; 5వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-16; 5వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015, మే నెల-21వతేదీ; 6వపేజీ.
"https://te.wikipedia.org/wiki/పొదలకొండపల్లి" నుండి వెలికితీశారు