మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశంలో పురావస్తు ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
#2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉంగరాల ఖదర్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయపదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం:-===
ఈ ఆలయం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయంలో, కార్తీక మాస ప్రత్యేక పూజలూ, విశిష్ట పూజలూ నెలరోజులూ వైభవంగా జరిపెదరు. ఈ దేవాలయంలో మహాశివరాత్రికి వార్షిక తిరునాళ్ళు వైభవంగా జరుగును. ఈ ఆలయానికి 31.43 ఎకరాల వ్యవసాయ మాన్యం భూములు (వ్యవసాయ భూములు) ఉన్నాయి. [1], [2]&[5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు