అబ్దుస్ సలం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నోబెల్ బహుమతి పొందిన పాకిస్తానీలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 40:
సలం ప్రధానమైన ఘనతల్లో పాటి-సలం మోడల్, మాగ్నటిక్ ఫోటాన్, వెక్టర్ మెసొన్, గ్రాండ్ యూనిఫైడ్ థియరీ వంటివాటిపై చేసిన కృషి, అత్యంత ప్రధానంగా ఎలెక్ట్రోవీక్ థియరీ వంటివి వున్నాయి.ఎలెక్ట్రో వీక్ థియరీపై చేసిన కృషికే ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.<ref name="Nobel Prize">{{Cite news|url=http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1979/|title=1979 Nobel Prize in Physics|work=Nobel Prize|archiveurl=http://www.webcitation.org/6Qspj2Qg3?url=http%3A%2F%2Fwww.nobelprize.org%2Fnobel_prizes%2Fphysics%2Flaureates%2F1979%2F|archivedate=7 July 2014|deadurl=no}}</ref> సలం క్వాంటం ఫీల్డ్ థియరీపైన, లండన్ ఇంపీరియల్ కళాశాలలో మేథమెటిక్స్ అభివృద్ధి విషయంలోనూ ప్రధాన కృషి చేశారు. తన విద్యార్థి రియాజుద్దీన్ ద్వారా న్యూట్రినోల ఆధునిక సిద్ధాంతం, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్ లకు, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటం ఫీల్డ్ థియరీలను ఆధునికీకరించడంలోనూ కృషిచేశారు. ఉపాధ్యాయునిగానూ, సైన్స్ ను విస్తృతంగా అభివృద్ధి చేయడంలో కృషిచేసిన వ్యక్తిగానూ సలంను పాకిస్తాన్ గణిత, సిద్ధాంత భౌతికశాస్త్ర పితామహునిగా గుర్తిస్తారు.<ref name="ICTP">{{Cite web|url=http://portal.ictp.it/pio/words/newsletter/backissues/News_94/features_Pakistan.html/?searchterm=Riazuddin|title=Physics in Pakistan|date=21 November 1998|accessdate=23 August 2016|website=ICTP|last=Riazuddin}}</ref><ref>Abdus Salam, As I Know him: Riazuddin, NCP</ref> ప్రపంచ భౌతికశాస్త్ర సముదాయంలో పాకిస్తానీ భౌతిక శాస్త్ర కృషికి గుర్తింపు వచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషిచేశారు.<ref name="CERN Courier">{{Cite web|url=http://cerncourier.com/cws/article/cern/28934|title=CERN and Pakistan: a personal perspective|date=21 November 1998|accessdate=18 February 2008|website=CERN Courier|last=Ishfaq Ahmad}}</ref><ref>{{Cite web|url=http://portal.ictp.it/pio/words/newsletter/backissues/News_90/dateline.html/?searchterm=Riazuddin|title=Pakistan Physics Centre|date=21 November 1998|accessdate=23 August 2016|website=ICTP|last=Riazuddin}}</ref> మరణించేంతవరకూ భౌతిక శాస్త్రానికి తన కృషిని అందిస్తూ వచ్చారు, అభివృద్ధికి నోచుకోని దేశాల్లో శాస్త్ర సంకేతికాభివృద్ధి ప్రాముఖ్యత గురించి తన గొంతు వినిపిస్తూనే వచ్చారు.<ref name="Abdus Salam - Biography">{{Cite news|url=http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1979/salam-bio.html|title=Abdus Salam -Biography|work=Nobel Prize Committee}}</ref>
 
==మూలాలు==
== References ==
{{Reflist|2}}
[[వర్గం:1926 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అబ్దుస్_సలం" నుండి వెలికితీశారు