మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, యంను → యాన్ని , లొ → లో, లో → లో (3), లు → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|district=[[మైసూరు జిల్లా]]
|leader_title=మేయరు
|leader_name= Lingappa R
|leader_name= అయూబ్ ఖాన్<ref name="mayo">{{cite web|url=http://www.hindu.com/2008/02/19/stories/2008021954560300.htm|work=The Hindu|date=2008-02-19|title=Ayub Khan is Mysore Mayor|accessdate=2008-05-27}}</ref>
|altitude=763
|population_as_of = 20012011
|population_total = 799228887,446
|population_density = 6223.55
|area_magnitude = 9
పంక్తి 25:
'''మైసూరు''' ([[కన్నడ భాష|కన్నడ]]: ಮೈಸೂರು) [[కర్ణాటక]] రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. [[మైసూరు జిల్లా]] ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకు నైరుతి దిశగా 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.<ref name="swm">{{rp|p.04}}{{cite web|url=http://mysorecity.gov.in/forms/SWM.pdf|format=PDF|work=Official webpage of Mysore city|title=Action Plan for Solid Waste Management, Mysore City Corporation|accessdate=2007-09-25}}</ref> మైసూరు అనే పదం ''మహిషూరు'' అనే పదం నుంచి ఉద్భవించింది. [[మహిషుడు]] అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది.
 
మైసూరు [[దసరా]] ఉత్సవాలకు పేరుగాంచింది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, [[మైసూర్ పాక్]] అనే మిఠాయి, [[మైసూర్మైసూరు సిల్క్పట్టు]] అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.
 
== చరిత్ర ==
పంక్తి 57:
== గణాంకాలు ==
[[దస్త్రం:Chamundi-hills.jpg|thumb|చాముండేశ్వరి దేవి ఆలయ గాలిగోపుర దృశ్యం]]
2001 [[జనజనాభా గణన]] ప్రకారం మైసూర్ నగరం [[జనాభా]]799,228. ఇందులో మగవారు 406,363, ఆడువారు 392,865. కర్ణాటకలో ఇది రెండవ పెద్ద నగరం.<ref name="scondl">{{rp|p.06}}{{cite web|url=http://www.censusindia.gov.in/towns/krn_towns.pdf|format=PDF|work=Census of India|title=Alphabetical list of towns and their population|accessdate=2001-11-15}}</ref><ref name="pop">{{cite web|url=http://www.censusindiamaps.net|work=Census of India|title=Mysore Population|accessdate=2007-11-13}}</ref> నగరంలో స్త్రీ పురుషుల నిష్పత్తి - ప్రతి 1000 మంది పురుషులకు 967 మంది స్త్రీలున్నారు. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 6223.55 మంది. జనాభాలో 76.76% [[హిందువులు]], 19% [[ముస్లిములు]], 2.84% [[క్రైస్తవులు]], మిగిలినవార అన్య మతస్తులు.<ref name="reg">{{cite web|url=http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm|work=Census GIS India|title=Religion|accessdate=2007-11-27}}</ref>. 1931 జనాభా లెక్కలలో ఈ నగరం జనాభా 100,000 పరిమితి దాటింది. తరువాత 1991–2001 దశాబ్దంలో 20.5% జనాభా వృద్ధి నమోదయ్యింది. నగరంలో సగటు [[అక్షరాస్యత]] 82.8%. కర్ణాటక రాష్ట్రం సగటు అక్షరాస్యత 67% మాత్రమే.<ref name="cdp"/>{{rp|p.32}} ఎక్కువ మంది [[కన్నడ భాష]] మాట్లాడుతారు. నగరంలో 19% ప్రజలు [[దారిద్ర్య రేఖ]] దిగువన ఉన్నారు. 8.95% జనాభా [[మురికి వాడ]]లలో నివసిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో నగరాలలో 35.7% కార్మికులుండగా మైసూరులో మాత్రం 33.3% మాత్రమే కార్మికులు.<ref name="pop"/> జనాభాలో 15.1% మంది [[షెడ్యూల్డ్ కులాలు]] మరియు [[షెడ్యూల్డ్ తెగలు|షెడ్యూల్డ్ తెగలకు]] చెందినవారు.<ref name="pop"/> 2005లో మైసూర్ నగరంలో 805 నేరాలు నమోదయ్యాయి. 2003లో నమోదైన 510 నేరాలకంటే ఇది బాగా ఎక్కువ.<ref name="crim">{{cite web|url=http://www.deccanherald.com/Archives/jan122006/district1713332006111.asp|work=The Deccan Herald|date=2006-01-12|title=Crime rate hits all time high|accessdate=2007-11-21}}</ref>
 
== వ్యాపార వాణిజ్యాలు ==
పంక్తి 90:
 
స్వచ్ఛమైన పట్టు మరియు బంగారు [[జరీతో]] నేసే చీరలు మైసూరు [[పట్టు]] [[చీర]]లుగా ప్రసిద్ధికెక్కాయి.<ref name="silk">{{cite web|url=http://www.ksicsilk.com/mysorefactory.htm|work=Karnataka Silk Industries Corporation|title=
Mysore - Silk weaving & Printing silk products|accessdate=2007-04-09}}</ref> మైసూరు కళాసంస్థలకు ఆటపట్టు. దృశ్యకళలైన చిత్రలేఖనము, ధృశ్యచిత్రము (గ్రాఫిక్స్), శిల్పకళ, కళాత్మ ఉపకరణాల తయారీ, ఛాయాగ్రహణము (ఫోటోగ్రఫీ), ఛాయాగ్రహసహిత వార్తా సేకరణ మరియూ కళల చరిత్రలో శిక్షణ ఇచ్చు [[చామరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్]] (సిఏవిఏ) అందలి మచ్చుతునక. [[రంగయాన]] (రంగశాల) రంగస్థల కళా క్షేత్రము నాటక ప్రదర్శనములనిస్తూ, రంగస్థల సంభందమైన కళలలో శిక్షణ మరియూ ధృవపత్రములను జారీచేస్తుంది. ఎన్నదగిన [[కన్నడ]] సాహితీవేత్తయిన [[కువెంపు]], [[గోపాలకృష్ణ ఆడిగ]] మరియు [[యు.ఆర్.అనంతమూర్తి]] మైసూరులో విద్యనభ్యసించి మైసూరు విశ్వవిధ్యాలములో ఆచార్యులుగా పనిచేయుట వలన వారికి మైసూరుకు ఉన్న అనుభందం దీర్ఘమైనది.<ref name="writers">{{cite web|url=http://www.hindu.com/mag/2004/04/25/stories/2004042500260300.htm|work=The Hindu|date=2004-04-25|title= The Mysore generation|author=Ramachandra Guha|accessdate=2007-10-04}}</ref> ప్రఖ్యాత నవలా రచయిత మరియు [[మాల్గుడి]] గ్రంథకర్త [[ఆర్.కెకే.నారయణ్ నారాయణ్]] అతని తమ్ముడు [[ఆర్.కె.లక్ష్మణ్]] జీవితకాలంలో చాలా భాగం మైసూరులోనే గడిచింది.<ref name="writers"/>
{{clear}}
 
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు