మడ అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో, లో → లో , విసృత → విస్తృత, వున్నవి. using AWB
+లింకులు, -మూస
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
[[File:Pichavaram_Mangrove.jpg|thumb|మడ అడవులు]]
నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో '''మడ అడవులు''' పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయి. మడ అడవులు అనేవి ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయం. ముఖ్యంగా 25°ఉత్తర,25°దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి.ఈ చెట్లు, పొదలు, ఉప్పునీటిని, సముద్రపు నీటిని, సముద్రపునీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాదరము. ముఖ్యముగా సముద్ర తీర ప్రాంతాలకు రక్షణా కవఛముగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదలు నుండి, తుఫాను దాడీ నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి.
 
==ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు==
మడ అ‍డవులు తూ.గో.జిల్లాలో [[కాకినా‍‍‍‍‍‍డ]] సమీప‍ంలోని కొర‍ంగికోర‍ంగి వద్ద విస్తృతంగా విస్తరింఛి ఉన్నాయి. [[తాళ్ళరేవు]] మండలంలోని [[కోరంగి]] నుండి [[ఐ.పోలవరం]], [[కాట్రేనికోన]], [[ఉప్పలగుప్తం]], [[అల్లవరం]], [[సఖినేటిపల్లి]] మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే [[కోరింగ వన్యప్రాణి అభయారణ్యం]] ఉంది.
 
==జీవన వైవిధ్యానికి ఇవే ఆలంబన==
మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, [[తాండ్రచెట్టు|తాండ్ర]], గుల్లిలం, తిల్లా, [[పున్నాగ|పొన్న]] మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. [[ఉప్పు నీటి మొసలి|మొసళ్ళు]], ఫిషించ్‌క్యాట్స్‌ఫిషింగ్‌క్యాట్స్‌, [[నీటి కుక్క|నీటి కుక్కలు]], డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి.
 
== అంతరించిపోతున్నాయి==
"https://te.wikipedia.org/wiki/మడ_అడవులు" నుండి వెలికితీశారు