→‎ఆరెంజ్ చర్చ పేజీ: కొత్త విభాగం
పంక్తి 44:
:: ధన్యవాదాలు రవిచంద్ర గారు, ఆంగ్ల వ్యాసం చాల పెద్దది. ముందు కుదిరినంత భాగం అనువదించి ఆ తరువాత మూలాలు కూడా ఎక్కిదామని అనుకుంటున్నాను. ఈ వ్యాసానికి మీరు కూడా సహకరించమని విజ్ఞప్తి. [[వాడుకరి:KingDiggi|KingDiggi]] ([[వాడుకరి చర్చ:KingDiggi|చర్చ]]) 05:58, 9 జూన్ 2016 (UTC)
:::అలాగే సహకరిస్తాను. వ్యాసం రాసేటప్పుడే మూలాలు ఇచ్చేస్తే మళ్ళీ మరిచిపోకుండా ఉంటామని నేనలా చేస్తాను. మీరు చివర్లో ఇచ్చినా పరవాలేదు. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:11, 9 జూన్ 2016 (UTC)
 
== ఆరెంజ్ చర్చ పేజీ ==
 
[[వాడుకరి:KingDiggi|KingDiggi]] గారూ, నమస్కారం.
మీరు [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%86%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%9C%E0%B1%8D_(%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE)&diff=next&oldid=1428443 ఆరెంజ్ చర్చ] పేజీని పూర్తిగా తుడిచేసారు. బహుశా వ్యాసం పేజీలో బొమ్మ, ఆ పాఠ్యమూ పెట్టాంగదా అని మీరు తీసేసి ఉంటారు. కానీ ఆ అవసరం లేదు.
 
మీకు తెలిసే ఉండొచ్చు, ఐనా గుర్తు చేస్తున్నాను...
సాధారణంగా, చర్చ పేజీల్లో రాసిన దానిలో ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు. భాషాదోషాల సవరణలు కూడా చెయ్యరు. చాలా బలమైన కారణమేదైనా ఉంటే తప్ప పేజీని తుడిచెయ్యడం జరగదు. (అసలు ఏ ఏజీనైనా తుడిచెయ్యడం అనేది పెద్ద సంగతి) ఇటువంటి చర్య తీసుకోవడం తప్పనిసరైనపుడు, ముందుగా చర్చించాలి. అలా ఎందుకు చేస్తున్నారో దిద్దుబాటు సారాంశంలో రాస్తే ఉపయోగంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ఈ పేజీలో చేసినది అంత తీవ్రమైన విషయమేమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇది రాసాను.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:24, 4 నవంబర్ 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:KingDiggi" నుండి వెలికితీశారు