"వాడుకరి చర్చ:KingDiggi" కూర్పుల మధ్య తేడాలు

(→‎ఆరెంజ్ చర్చ పేజీ: కొత్త విభాగం)
మీకు తెలిసే ఉండొచ్చు, ఐనా గుర్తు చేస్తున్నాను...
సాధారణంగా, చర్చ పేజీల్లో రాసిన దానిలో ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు. భాషాదోషాల సవరణలు కూడా చెయ్యరు. చాలా బలమైన కారణమేదైనా ఉంటే తప్ప పేజీని తుడిచెయ్యడం జరగదు. (అసలు ఏ ఏజీనైనా తుడిచెయ్యడం అనేది పెద్ద సంగతి) ఇటువంటి చర్య తీసుకోవడం తప్పనిసరైనపుడు, ముందుగా చర్చించాలి. అలా ఎందుకు చేస్తున్నారో దిద్దుబాటు సారాంశంలో రాస్తే ఉపయోగంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ఈ పేజీలో చేసినది అంత తీవ్రమైన విషయమేమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇది రాసాను.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:24, 4 నవంబర్ 2016 (UTC)
 
చేసిన మార్పు ని వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయాన్నీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. [[వాడుకరి:KingDiggi|KingDiggi]] ([[వాడుకరి చర్చ:KingDiggi|చర్చ]]) 12:30, 4 నవంబర్ 2016 (UTC)
1,779

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2015869" నుండి వెలికితీశారు