భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

+{{భారతదేశానికి సంబంధించిన విషయాలు}}, -{{భారతదేశానికి సంభందించిన అంశాలు}}
పంక్తి 15:
[[File:00-machines-of-war-catapult-1708x900.jpg|thumb| [[లిచ్ఛవీ రాజ్యం]] పైకి [[అజాతశత్రువు]] ఉపయోగించిన కవణాలు (రాళ్లు విసిరే యంత్రాలు).]]
 
సామ్రాజ్యపిపాసి అయిన [[బింబిసారుడు]], [[అంగ]] రాజ్యాన్ని ఆక్రమించమేఆక్రమించడమే కాక, తన రాజధాని [[రాజగృహం]] యొక్క సైనికబలగాన్ని పెంచాడు. అతని కుమారుడు [[అజాతశత్రువు]], లిచ్ఛవుల రాజ్యముపై దండయాత్ర చేసేందుకు వీలుగా, మగధ కొత్త రాజధాని [[పాటలీపుత్రం]]లో కొత్తకోటను నిర్మించాడు. అతను ఉపయోగించిన కొత్త ఆయుధాలు, [[కవణా]]లు (రాళ్లు విసిరే బండ్లు), గదలు తిరిగే రథాలు (నేటి యుద్ధ ట్యాంకుల వంటివి) గురించి జైన గ్రంథాలలో ప్రస్తావనలు ఉన్నాయి.
 
=== నంద వంశం ===