రొయ్యూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
==గ్రామ ప్రముఖులు==
===చి. రొయ్యూరు ఆశ్రిత===
రొయ్యూరు గ్రామానికి చెందిన రొయ్యూరు ఆశ్రిత, తండ్రి ఉద్యోగరీత్యా 10 సంవత్సరాల నుండి కెనడాలో ఉంటున్నారు. ఈమె తల్లి కెనడాలోనే డాక్టరుగా ఉన్నారు. ఈమె తన ఐదవ సంవత్సరం నుండియే భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు గూడా ఇచ్చుచున్నది. తన తల్లిదండ్రుల నుండి సేవాగుణాన్నీ, దాన గుణాన్నీ పుణికి పుచ్చుకున్న ఈమె, ఆ ప్రదర్శనలో స్టాల్స్ గూడా పెట్టి, ఆ వచ్చిన ధనాన్ని ఐక్యరాజ్యసమితికి వితరణగా ఇచ్చేది. ఈమె [[ఇండో]]-[[కెనడా]] అసొసియేషన్, మరి నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలలో సభ్యురాలు. ఈమెకు 8 భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ప్రస్తుతం 9వ తరగతి ఉత్తీర్ణురాలనది. ఈమెకు పదవ తరగతి చదవకుండనే, 11వ తరగతి చదువుటకు అవకాశం వచ్చింది. ఈమె "మిస్ టీన్ ఏజ్ సదరన్ [[బ్రిటిష]] కొలంబియా"గా ఎంపిక కాబడింది. "మిస్ కెనడా" పోటీలలో చివరి ఐదుగురిలో నిలిచింది. ఇంకా "టీన్ ట్యాలెంట్" మరియు "ఫొటోజెనిక్ ఫేస్" టైటిల్స్ గెల్చుకున్నది. ఈమెకు కెనడాలోని భారత రాయబారి కార్యాలయం, "యంగ్ ఎఛీవర్స్ పురస్కారం" ప్రదానం చేసినది. ఈమెకు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారితో కలిసి భోజనం చేసే అరుదైన అవకాశం లభించింది. ఈ సందర్భగా ఈమె ఆయనతో మూడుగంటలసేపు గడపటం ఒక విశేషం. ఆ సందర్భంగా ఈమె ఆయనతో [[గుజరాతీ]] భాషలోనే మాట్లాడటం ఒక అద్భుతం. భవిష్యత్తులో వైద్యవిద్యనభ్యసించి, పిల్లల వైద్యురాలిగా భారతదేశంలో పేదలకు సేవచేయాలని ఈమె అభిలాష. [2]
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో ఇసుక క్వారీ ఉంది.
"https://te.wikipedia.org/wiki/రొయ్యూరు" నుండి వెలికితీశారు