"యేసు" కూర్పుల మధ్య తేడాలు

54 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , కు → కు , మను గురించి → మ గురించి , కూడ using AWB)
 
=== మరణం ===
యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 - 28, మత్తయి 20: 17 - 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30 లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును [[జుడాస్ ఇస్కారియట్|ఇస్కరియేతు యూదా]] అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.
 
== [[పునరుత్థానము]] ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2016092" నుండి వెలికితీశారు