సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉజ్జయని → ఉజ్జయిని, కూడ → కూడా , మహ → మహా (5), ప్రతిష్ట → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 288:
* [[పంచ కర్మ సాక్షులు]] : 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
* [[పంచకర్తల దేవేరులు]] : 1. బ్రంహపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని... లక్ష్మి, 3. రుద్రపత్ని.... పార్వతి, 4. ఈశ్వరుని పత్ని.... ఉన్మని, 5. సదాశివపత్ని.... మనోన్మని.
* [[పంచఋషులు]] : 1. సానగ బ్రహ్మఋషి 2. సనాతన బ్రహ్మఋషి 3. అహభువన బ్రహ్మఋషి 4. ప్రత్నస బ్రహ్మఋషి 5. సుపర్ణస బ్రహ్మఋషి
* [[పంచఋషులు]] : 1.కైశిక., 2. కాస్యప. 3. భరద్వాజ. 4. అత్రి. 5. గౌతముడు.
* [[పంచామృతములు]] : 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
* [[మాతృపంచకములు]] :1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.