విసనకర్ర: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వేసవిలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. చిన్నగా ఉన్న ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
వేసవిలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. చిన్నగా ఉన్న పచ్చి తాటాకులను గుండ్రంగా కత్తిరించి దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. కేవలంతాటాకులే కాక వివిద రకాలుగా విసనకర్రలను చేస్తారు.
;విసనకర్రలలో రకాలు
* తాటాకు విసనకర్రలు
* ప్లాస్టిక్ విసనకర్రలు
* ఇనుపరేకు విసనకర్రలు
* పల్చని చెక్కపేడు విసనకర్రలు
* జనపనార విసనకర్రలు
 
 
[[వర్గం:వస్తువులు]]
[[వర్గం:గృహోపకరణాలు]]
"https://te.wikipedia.org/wiki/విసనకర్ర" నుండి వెలికితీశారు