కాష్మోరా (2016 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''కాష్మోరా ''' 2016లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము.
==కథ==
సినిమా ఆగ్నేయాసియాలోని దైవ‌కుమారి ఆల‌యంలో ప్రారంభం అవుతుంది. దైవ‌కుమారి ఆల‌యంలో కీల‌కమైన తాళ‌ప‌త్ర గ్రంథాల‌ను ఓ ప‌క్షి రూపంలో రాజ్‌నాయ‌క్ ఆత్మ‌(కార్తీ)దొంగ‌లించి మంత్రాల చెరువు ద‌గ్గ‌ర‌లోని దెయ్యాల‌కోట‌కు తెప్పించుకుంటాడు. ఏడు శ‌తాబ్దాలుగా ఆత్మ రూపంలో కోట‌లోనే ఉన్న రాజ్‌నాయ‌క్‌కు మ‌ళ్లీ జ‌న్మించాలంటే కాష్మోరా(కార్తీ) స‌హాయం అవ‌సరం అని తాళ‌ప‌త్ర గ్రంథాల స‌హాయంతో తెలుసుకుంటాడు. కాష్మోరా అత‌ని కుటుంబం దెయ్యాలు, ఆత్మ‌ల‌తో మాట్లాడుతామ‌ని మాయ మాట‌లు చెప్పి జ‌నాల‌ను మోసం చేస్తుంటారు. కాష్మోరా చేసే మోసాలు తెలియ‌ని ప్ర‌జ‌లు అత‌న్ని బాగా న‌మ్ముతుంటారు.
ఓ సంద‌ర్భంలో రాజకీయ‌ నాయ‌కుడు ధ‌న‌కోటి ఓ హత్య‌కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి త‌ప్పించుకోవ‌డానికి ఎన్నో పూజ‌లు చేసినా ఫ‌లితం ఉండ‌దు. అప్పుడు కాష్మోరా స‌హాయం కోరుతాడు ధ‌న‌కోటి, కోర్టు హ‌త్య కేసు కోట్టేయ‌డంతో కాష్మోరా మ‌హిమ గ‌ల వ్య‌క్తి అని న‌మ్ముతాడు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ రైడ్‌కు భ‌య‌ప‌డి త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బు, న‌గ‌లు, ప‌త్రాలన్నింటినీ కొన్ని బ్యాగుల్లో పెట్టి కాష్మోరా ద‌గ్గ‌ర దాస్తాడు. కాష్మోరా ఆ డ‌బ్బుతో పారిపోతూ ఓ పెద్ద బంగ‌ళాకు చేరుకుంటాడు. ఆ బంగ‌ళా ఎవ‌రిది? రాజ్‌నాయ‌క్ ఎవ‌రు? రాణీ ర‌త్న‌మ‌హాదేవికి, రాజ్‌నాయ‌క్‌కు ఉన్న సంబంధం ఏమిటి? చివ‌ర‌కు కాష్మోరా ఎదుర్కొన ప‌రిస్థితులేంటి? అనేది మిగిలిన కథ.<ref name="Review-Kashmora">http://www.newindianexpress.com/entertainment/review/2016/oct/29/kashmora-review-second-half-makes-up-for-downer-first-1532926.html</ref>
 
==తారాగణం==
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/కాష్మోరా_(2016_సినిమా)" నుండి వెలికితీశారు